ఫ్లిప్‌కార్ట్ 3 రోజుల ఆఫర్లు, ఈ ఫోన్ల పైనే డిస్కౌంట్లు !
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'ఎండ్ ఆఫ్ సీజన్ లూట్ ఆన్ మొబైల్స్' పేరిట ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'ఎండ్ ఆఫ్ సీజన్ లూట్ ఆన్ మొబైల్స్' పేరిట ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై యూజర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నది. డిస్కౌంట్ వివరాలపై ఓ లుక్కేయండి.

ఐఫోన్
ఐఫోన్ 6 (32 జీబీ)
అసలు ధర రూ. 28,500
డిస్కౌంటు రూ. 5,501
ఇప్పుడు దీని ధర రూ. 23,999
ఐఫోన్ 6ఎస్ ( 32 జీబీ )
అసలు ధర రూ. 40,000
డిస్కౌంటు రూ. 10,001
ఇప్పుడు దీని ధర రూ. 29,999

ఐఫోన్ 7
ఐఫోన్ 7 ( 128 జీబీ )
అసలు ధర రూ. 65,200
డిస్కౌంటు రూ. రూ.15,201
ఇప్పుడు దీని ధర రూ.49,999
ఐఫోన్ 7 ( 32 జీబీ )
అసలు ధర రూ.56,200
డిస్కౌంటు రూ. రూ.16,201
ఇప్పుడు దీని ధర రూ.39,999

ఐఫోన్ ఎస్‌ఈ ధర
అసలు ధర రూ. 26,000
డిస్కౌంటు రూ. రూ.7001
ఇప్పుడు దీని ధర రూ.18,999

Lenovo Vibe K5 Note, Meizu M3 Note
Lenovo Vibe K5 Note
అసలు ధర రూ. 12,500
డిస్కౌంటు రూ. రూ.2500
ఇప్పుడు దీని ధర రూ. 9,999
Meizu M3 Note
అసలు ధర రూ. 10,500
డిస్కౌంటు రూ. రూ.2,050
ఇప్పుడు దీని ధర రూ.8,449

Panasonic P55 Max, ZenFone 4 Selfie Dual Camera
Panasonic P55 Max
అసలు ధర రూ. 8,500
డిస్కౌంటు రూ. రూ.1000
ఇప్పుడు దీని ధర రూ. 7,499
ZenFone 4 Selfie Dual Camera
అసలు ధర రూ. 16,000
డిస్కౌంటు రూ. రూ.2000
ఇప్పుడు దీని ధర రూ.13,999

Moto
Moto C Plus
అసలు ధర రూ. 6,999
డిస్కౌంటు రూ. రూ.1000
ఇప్పుడు దీని ధర రూ. 5,999
Moto G5 Plus
అసలు ధర రూ. 17,000
డిస్కౌంటు రూ. రూ.4000
ఇప్పుడు దీని ధర రూ. 12,999

Samsung
Samsung On Nxt (3GB, 64GB)
అసలు ధర రూ. 18,000
డిస్కౌంటు రూ. రూ.3000
ఇప్పుడు దీని ధర రూ.14,900
Samsung On Max
అసలు ధర రూ. 17,000
డిస్కౌంటు రూ. రూ.1000
ఇప్పుడు దీని ధర రూ.15,900

Honor
Honor 9i
అసలు ధర రూ. 20,000
డిస్కౌంటు రూ. రూ. 2,000
ఇప్పుడు దీని ధర రూ.17,999
Honor 8 Pro
అసలు ధర రూ. 30,000
డిస్కౌంటు రూ. రూ. 3,000
ఇప్పుడు దీని ధర రూ.26,999

Moto Z2 Play, HTC U11 6GB, 128GB variant
Moto Z2 Play
అసలు ధర రూ. 28,000
డిస్కౌంటు రూ. రూ. 3,000
ఇప్పుడు దీని ధర రూ.24,999
HTC U11 6GB, 128GB variant
అసలు ధర రూ.53,000
డిస్కౌంటు రూ. రూ. 5,991
ఇప్పుడు దీని ధర రూ47,999


Click it and Unblock the Notifications








