Just In
- 7 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 10 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Sports
ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Movies
Thupakula Gudem Review and Rating పోలీస్, నక్సల్స్ డ్రామా.. మణిశర్మ మ్యూజిక్‌తో..!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫ్లిప్‌కార్ట్ చివరి రోజు డీల్స్, Samsung Galaxy S7పై రూ. 23వేల తగ్గింపు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై రెండు రోజుల పాటు మొబైల్స్‌పై బంపర్ బొనాంజ సేల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను ప్రకటించింది. ఈ సేల్‌లో హైలెట్‌గా లెనోవో కే8 ప్లస్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు నిలుస్తున్నాయి. లెనోవో కే8 ప్లస్‌ను రూ.7,999కే డిస్కౌంట్ ధరలో అందిస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారులకు 5 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. మరి లాస్ట్ డే డీల్స్ పై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S7 (Gold Platinum, 32 GB) (4 GB RAM)
అసలు ధర రూ. 46,000
డిస్కౌంట్ 23,010
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 22,990
5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లాక్ ఆనెక్స్, గోల్డ్ ప్లాటినం, సిల్వర్ టైటానియం రంగుల్లో లభ్యం.

ఐఫోన్-ఎక్స్
64జీబీ వేరియంట్ మామూలు ధర రూ. 89,000 ఉండగా పదిశాతం డిస్కౌంట్‌తో రూ. 79,999లకే లభించనుంది. ఈఎంఐతో కొనాలనుకునే వారు నెలకు రూ.2,735 ప్రారంభ ధరతో పొందొచ్చని, పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వారికి రూ. 18వేల తగ్గింపు ఉంటుందని ఫ్లిఫ్‌కార్ట్ తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్టు ఉన్నవాళ్లకు ధరలో 5 శాతం తగ్గింపు ఉన్నట్లు కూడా ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

లెనోవో కే8 ప్లస్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్
తగ్గింపు తర్వాత ధర రూ.7,999 5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును) 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ రెండు రియర్ కెమెరాలు, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్
తగ్గింపు తర్వాత ధర రూ.49,999 గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ ఫీచర్లు... 6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ పీ-ఓలెడ్ డిస్‌ప్లే 3డీ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ 4జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3520 ఎంఏహెచ్ బ్యాటరీ 12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఒప్పో ఎఫ్3
(4జీబీ) తగ్గింపు తర్వాత ధర రూ. 11,990 ఒప్పో ఎఫ్3 ఫీచర్లు... 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.1, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్(16జీబీ)
తగ్గింపు తర్వాత ధర రూ. 9,499 ఆన్ నెక్ట్స్ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఆన్5 స్మార్ట్‌ఫోన్
తగ్గింపు తర్వాత ధర రూ. 6,290 5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, మాలీ-టీ720 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470