Home
News

మొబైల్స్ పై అధిక డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్ సేల్స్

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్స్ ముగిసిన తరువాత కస్టమర్స్ కోసం మళ్ళీ ఈ వారాంతంలో ఇంకొక విక్రయాన్ని తీసుకువస్తోంది.

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్స్ ముగిసిన తరువాత కస్టమర్స్ కోసం మళ్ళీ ఈ వారాంతంలో ఇంకొక విక్రయాన్ని తీసుకువస్తోంది. 'సమ్మర్ కార్నివాల్' అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ యొక్క కొత్త సేల్స్ శనివారం మే 4 నుండి మంగళవారం మే 7 వరకు ఉంటాయి.

flipkart sale today summer carnival best offers mobiles

అమెజాన్ కూడా సమ్మర్ సేల్స్ ప్రారంబించింది. ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, ఆడియో గేర్ మరియు ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. సమ్మర్ కార్నివాల్ అమ్మకం ఎంపిక చెల్లింపు పద్ధతులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

Apple iPhone XR 64GB

Apple iPhone XR 64GB

Flipkart సమ్మర్ కార్నివాల్ సేల్స్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ XR ఒరిజినల్ ప్రైస్ రూ. 59,900.కానీ ఇప్పుడు ఈ మొబైల్ పై బారి డిస్కౌంట్ లబించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ. 5,990 వరకు డిస్కౌంట్ తో మొబైల్ ను కేవలం రూ. 53,910 కు పొందవచ్చు.అంతే కాక పాత స్మార్ట్ ఫోనును మార్పిడి చేసుకోవడం ద్వారా రూ. 17,450 తగ్గింపు పొందవచ్చు.

 Nokia 6.1 Plus

Nokia 6.1 Plus

ధర :రూ.12,999 (MRP రూ.17,600)


నోకియా 6.1 ప్లస్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ యొక్క సమ్మర్ కార్నివాల్ సేల్స్ లో రూ.12,999 (MRP రూ.17,600)తగ్గింపుతో లబిస్తోంది.

నోకియా 6.1 ప్లస్ 5.8-inch ఫుల్ HD + డిస్ప్లే మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SOCచే ఆధారితమైనది ఇది 4GB RAM తో మద్దతుతో 3,060 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

 

నోకియా 5.1 ప్లస్

నోకియా 5.1 ప్లస్

ధర : రూ.7,999 (MRP రూ .13,199)

నోకియా 5.1 ప్లస్ (3GB, 32GB) వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్ అమ్మకాల్లో రూ.7,999 (MRP రూ .13,199). బండిల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్టంగా రూ. 7,350 వరకు పొందవచ్చు.

నోకియా 5.1 ప్లస్ 5.8-inch HD + డిస్ప్లే మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు వైపు సెల్ఫీస్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో P60 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది.

 

Realme 2 Pro

Realme 2 Pro

రియల్ మి 2 ప్రొ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్Rs.10,990 (MRP Rs.14,990);6GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్Rs.11,950 (MRP Rs. 16,990)

రియల్ మి 2 ప్రొ ఫీచర్లు

రియల్ మి 2 ప్రొ ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

home అప్లికేషన్స్

home అప్లికేషన్స్

ఇవే కాక ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్ home అప్లికేషన్స్ మరియు స్పీకర్స్ వంటి వాటి మీద కూడా బారి డిస్కౌంట్ లను ఇస్తున్నారు.

Honor 9 Lite మొబైల్ : Rs. 9,999 (MRP Rs. 16,999)
Honor 10 మొబైల్ : Rs. 24,999 (MRP Rs. 35,999).
సోనీ ప్లే స్టేషన్ 4 : Rs. 22,190 (MRP Rs. 28,580)
Xbox One S : Rs. 19,990 (MRP Rs. 30,990)
గూగుల్ హోం మరియు MI హోం : Rs. 2,999 (MRP Rs. 4,999)

 

More from GizBot

Best Mobiles in India

English summary
flipkart sale today summer carnival best offers mobiles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X