Just In
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- News
బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
Flipkart Samsung Carnival Sale: గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై RS.35,000 వరకు డిస్కౌంట్
ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ఏది అంటే టక్కున శామ్సంగ్ అని చాలా మంది చెబుతారు. అలాంటిది ఈ శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ను కొనాలి అని చాలా మంది తహతహలాడుతు ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు శామ్సంగ్ కార్నివాల్ సేల్స్ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ.35,000 వరకు గొప్ప తగ్గింపు ధరలతో స్మార్ట్ఫోన్లను అమ్మకాలకు ఉంచింది.

ఫ్లిప్‌కార్ట్‌లో శామ్సంగ్ కార్నివాల్ సేల్స్ మూడు రోజుల పాటు జరగనున్నాయి. నవంబర్ 21 నుండి 23 వరకు ఈ సేల్స్ జరుగుతాయి. ఇందులో భాగంగా శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్షిప్లైన గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10+,గెలాక్సీ S10 మరియు గెలాక్సీ S10+ స్మార్ట్ఫోన్లతో పాటు మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు అయిన శామ్సంగ్ గెలాక్సీ A50,గెలాక్సీ A30 మొబైల్ మీద కూడా గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి.
8K వీడియో రికార్డింగ్,5G ఫీచర్లతో శామ్సంగ్ గెలాక్సీ S11

ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న శామ్సంగ్ కార్నివాల్ సేల్స్ లో గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న డిస్కౌంట్ ధరలే కాకుండా వాటిపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ EMI లభిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

శామ్సంగ్ గెలాక్సీ S9
శామ్సంగ్ గెలాక్సీ S9 స్మార్ట్‌ఫోన్ యొక్క 4జీబీ RAM + 64జీబీ స్టోరేజ్ గల మోడల్ ఒరిజినల్ ధర రూ.62,500 కానీ ఇప్పుడు దీనిని కేవలం రూ.27,999 ధర వద్ద మాత్రమే పొందవచ్చు. అంటే దీని మీద సుమారు రూ.34,500 తగ్గింపు పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ S9+
శామ్సంగ్ గెలాక్సీ S9+ స్మార్ట్‌ఫోన్ యొక్క 6జీబీ RAM + 64జీబీ స్టోరేజ్ గల మోడల్ ఒరిజినల్ ధర రూ.70,000 కానీ ఇప్పుడు దీనిని కేవలం రూ.34,999 ధర వద్ద మాత్రమే పొందవచ్చు. అంటే దీని మీద సుమారు రూ.35,000 తగ్గింపు పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ A50
శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్‌ఫోన్ యొక్క 4జీబీ RAM + 64జీబీ స్టోరేజ్ గల మోడల్ ఒరిజినల్ ధర రూ.21,000 కానీ ఇప్పుడు దీనిని కేవలం రూ.14,999 ధర వద్ద మాత్రమే పొందవచ్చు. అంటే దీని మీద సుమారు రూ.7000 తగ్గింపు పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 &నోట్ 10+
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 మరియు నోట్ 10+ స్మార్ట్‌ఫోన్ యొక్క 8జీబీ RAM + 256 జీబీ స్టోరేజ్, 12జీబీ RAM + 256 జీబీ స్టోరేజ్ గల మోడల్ యొక్క ఒరిజినల్ ధరలు వరుసగా రూ.75,000 మరియు రూ.85,000 కానీ ఇప్పుడు దీనిని కేవలం రూ.69,999 మరియు రూ.79,999 ధర వద్ద మాత్రమే పొందవచ్చు. అంటే ఒకొక్క స్మార్ట్ ఫ్యూన్ మీద సుమారు రూ.6000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే దీనిని ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ కొనుగోలుపై రూ.6000క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790