మొబైల్ చార్జర్ అమ్మినందుకు ఫ్లిప్‌కార్ట్‌కు రూ.15,000 జరిమానా

పాడైన మొబైల్ చార్జర్‌ను విక్రయించినందుకుగాను ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ రూ.15,000 జరిమానాను విధించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ ఏక్యూ ఇర్ఫాన్ అనే వ్యక్తి జనవరి, 2016లో ఫ్లిప్‌కార్ట్ వద్ద నుంచి రూ.259 వెచ్చించి ఓ మొబైల్ చార్జర్‌ను కొనుగోలు చేసారు. ఆ చార్జర్‌ను తన ఫోన్‌కు అనుసంధానించి పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసిన 10 నిమిషాల్లోపే షార్ట్ సర్క్యూట్ సంభవించి చార్జర్‌లో మంటలు తలెత్తటంతో ఫోన్‌ను కూడా పనికిరాకుండా పోయింది.

Read More : రెడ్మీ నోట్ 4 కోసం చూస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విద్యుత్ వొల్టేజ్ పెరగటమే కారణమా..?

ఈ ఘటన పై తాను ఫ్లిప్‌కార్ట్‌‌కు ఫిర్యాదు చేసానని, అయితే వాళ్లు.. చార్జర్‌ను మాత్రమే రీప్లేస్ చేసేందుకు ఒప్పుకున్నారని ఇర్ఫాన్ తెలిపారు. ఆకస్మాత్తుగా పెరిగిన విద్యుత్ వొల్టేజ్ కారణంగా ఆ ప్రమాదం సంభవించిందని, ఫోన్ డ్యామేజీకి తమకు ఎటువంటి సంబంధం ఉండదని, అందుకు ఏ విధమైన పరిహారాన్ని ఇవ్వలేమని ఫ్లిప్‌కార్ట్ చెప్పడంతో ఇర్ఫాన్ కన్స్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించారు.

మోటో జీ5 వచ్చేస్తోంది, రూ.10,000కే?

ప్రొడక్ట్ క్వాలిటీ ఏమైపోయింది..?

తాను కోనుగోలు చేసిన చార్జర్‌కు సంబంధించిన డిస్ర్కిప్షన్‌లో, ఆ చార్జర్ 100 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు విద్యుత్ సరఫరా‌ను తట్టుకోగలదని రాసి ఉందని, అలాంటపుడు ఆ సమయంలో ప్రొడక్ట్ క్వాలిటీ ఏమైపోయిందని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇర్ఫాన్ పిటీషన్‌‌ను పరిశీలించిన కన్స్యూమర్ ఫోరమ్ ఫ్లిప్‌కార్ట్‌కు రూ.15,000 జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించింది.

బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000లోపు)

విశ్వసనీయతకు భంగం కలిగించే విధంగా ..

ఆన్‌లైన్ షాపింగ్‌‌లో భాగంగా ఇటీవల కాలంలో మోసాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల విశ్వసనీయతకు భంగం కలిగించే విధంగా ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న 10 మోసాలు..

స్మార్ట్‌వాచ్‌ బుక్‌చేస్తే

రూ.11500 వెచ్చించి ప్రొఫెషనల్ స్మార్ట్‌వాచ్‌ను బుక్‌చేస్తే  చిన్న‌ పిల్లల వాచ్ వచ్చంది. 

ఐఫోన్ 6 బుక్ చేస్తే

ఐఫోన్ 6 బుక్ చేస్తే రాయి డెలివరీ అయ్యింది.

మళ్లీ రాయే వచ్చింది..

ఇది మరో సంచలన ట్వీట్ 

ల్యాప్‌టాప్ బుక్ చేస్తే..

ల్యాప్‌టాప్ బుక్ చేస్తే నాపరాయి వచ్చింది. 

మరో మోసం..

ఇది మరో మోసం..

ఇటుకురాయి వచ్చింది

ఫోన్ బుక్ చేస్తే ఇటుకురాయి పంపించారు. 

స్పీకర్స్ బుక్ చేస్తే..

స్పీకర్స్ బుక్ చేస్తే ఇటుుకు రాయి వచ్చింది. 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 బుక్ చేస్తే..?

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 బుక్ చేస్తే..?

స్పెషల్ రాక్ ఎడిషన్.

సామ్‌సంగ్ నోట్ 2 స్పెషల్ రాక్ ఎడిషన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart to pay Rs 15,000 for faulty mobile charger. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting