ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల పండగ: రూ.30,000లోపు బెస్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ షాపింగ్ మొదలైంది. ఈ రిపబ్లిక్ డేకి, మీ డ్రీమ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. జనవరి 14-19 మధ్య జరిగే ఫ్లిప్‌కార్ట్ "మాన్యుమెంటల్ సేల్ 2025"లో స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా, రూ.30,000లోపు ప్రీమియం ఫోన్లను కొనాలనుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం.
పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద డిస్‌ప్లేలు, అద్భుతమైన కెమెరాలు కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మీ బడ్జెట్‌కు కూడా సరిపోతాయి. ఈ సేల్‌లో మీ ఫేవరెట్ బ్రాండ్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన ఆఫర్ల వివరాల్లోకి వెళ్దాం.

* నథింగ్ ఫోన్ (2a) ప్లస్
ఈ ఫోన్ అసలు ధర రూ.31,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.29,999కే లభిస్తోంది. 12GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్, పర్ఫార్మెన్స్ విషయంలో అస్సలు రాజీపడదు. దీని 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే కళ్లకు ఇంపుగా ఉంటుంది.
డ్యూయల్ 50MP వెనుక కెమెరాలు, 50MP ముందు కెమెరా ఫొటోగ్రఫీ అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. 5000mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ బెంగ లేకుండా వాడుకోవచ్చు. డైమెన్సిటీ 7350 ప్రో 5G ప్రాసెసర్‌తో, రోజువారీ పనులను, సాధారణ వినియోగాన్ని ఇది సునాయాసంగా హ్యాండిల్ చేస్తుంది.
https://dl.flipkart.com/s/FrR2WauuuN ఈ లింకు మీద క్లిక్ చేసి ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
* పోకో F6 5G
పవర్‌ఫుల్ ప్రాసెసర్ కలిగిన ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని అసలు ధర రూ.35,999 కానీ, ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు. 12GB RAM + 256GB స్టోరేజ్‌తో మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
6.67-అంగుళాల డిస్‌ప్లే మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీని 5000mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. ఇక 8s Gen3 ప్రాసెసర్ రోజువారీ పనులకు పర్ఫెక్ట్.
https://dl.flipkart.com/s/Fr_crFuuuN ఈ లింకు మీద క్లిక్ చేసి ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు.
* మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G
స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్ల కోసం చూసేవారికి ఇది సరైన ఛాయిస్. ఈ ఫోన్ ధర రూ.29,999. 12GB RAM + 256GB స్టోరేజ్‌తో టాప్-నాచ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని 6.7-అంగుళాల డిస్‌ప్లే ఒక అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
వెనుకవైపు 50MP ప్రైమరీ, 13MP సెకండరీ, 10MP లెన్స్ వంటి మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని 4500mAh బ్యాటరీ కూడా బాగానే వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో ఇది చాలా వేగంగా పనిచేస్తుంది.
https://dl.flipkart.com/s/XjQBAXNNNN ఈ ఫోన్ కొనడానికి ఈ లింకు మీద క్లిక్ చేయవచ్చు.
వివో T3 అల్ట్రా
ఈ ఫోన్ బ్యాటరీ, కెమెరా విషయంలో తిరుగులేనిది. దీని అసలు ధర రూ.35,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.29,999కే లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌తో మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. దీని 6.78-అంగుళాల డిస్‌ప్లేతో వీడియోలు చూడటం చాలా బాగుంటుంది.
వెనుకవైపు 50MP + 8MP కెమెరాలు అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5500mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఆఫర్లు జనవరి 19 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, కాబట్టి త్వరపడండి.
https://dl.flipkart.com/s/FMz6mauuuN ఈ ఫోన్ కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
* రియల్‌మీ 13 ప్రో+ 5G
ఈ ఫోన్ కెమెరా, బ్యాటరీ విషయంలో అద్భుతంగా ఉంటుంది. దీని అసలు ధర రూ.36,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.30,999కే అందుబాటులో ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని సేల్ ప్రైజ్ మారుతూ ఉంది రూ.30 వేల కంటే తక్కువకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో విజువల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి: 50MP ప్రైమరీ, 8MP సెకండరీ, మరొక 50MP లెన్స్. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని 5200mAh బ్యాటరీ ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen2 ప్రాసెసర్‌తో ఇది సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
https://dl.flipkart.com/s/FM45vFuuuN లింక్ మీద క్లిక్ చేసి దీన్ని సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








