Just In
- 1 hr ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
షార్ట్‌కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఫ్లిప్‌కార్డ్ రిపబ్లిక్ డే సేల్, ఈ రోజే లాస్ట్, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'రిపబ్లిక్ డే సేల్'ను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే Flipkart's Republic Day sale నేటితో ముగియనుంది. లాస్ట్ డే లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీలు తదితర అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లు, భారీ రాయితీలు వినియోగదారులకు అందిస్తోంది. అన్నీ కంపెనీల ఉత్పత్తులు ఈ సేల్ ల్ భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి.

వివో phones
వివో వీ7
అసలు ధర రూ. 18,990
తగ్గింపు రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 16,990
అలాగే వీ7 ప్లస్ 3 వేల వరకు ఎక్స్చేంజ్ సౌకర్యం
వీ5ఎస్
అసలు ధర రూ. 18,990
తగ్గింపు రూ. 3000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 15,990
వివో వై69
అసలు ధర రూ. 14,990
తగ్గింపు రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 13,990
వై55ఎస్
అసలు ధర రూ. 12,490
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 11,990

మోటో జీ5 ప్లస్
అసలు ధర రూ. 16,999
తగ్గింపు రూ. 6000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 10,999

రెడ్ మి, శాంసంగ్ , ఆపిల్
రెడ్ మి నోట్ 4
అసలు ధర రూ. 12,999
తగ్గింపు రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 10,999
శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ
అసలు ధర రూ. 10,999
తగ్గింపు రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 9,999
ఐఫోన్ 7
అసలు ధర రూ. 49,000
తగ్గింపు రూ. 8000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 40,999

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్ భారీ తగ్గింపు ధరకు కేవలం రూ.48,999 ధరకే లభిస్తున్నది. అలాగే హెచ్‌టీసీ యూ11 రూ.43,999 ధరకు, గూగుల్ పిక్సల్ 2 రూ.39,999కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.26,990కి, హానర్ 8 ప్రొ రూ.24,999కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రూ.35,900కు, షియోమీ ఎంఐ మిక్స్ 2 రూ.32,999కు, ఒప్పో ఎఫ్3 ప్లస్ రూ.24,990కి, మోటో జడ్2 ప్లే రూ.22,999కు లభిస్తున్నాయి.

ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ
ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ (32 జీబీ) రూ.18,999కే లభిస్తున్నది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ రూ.13,990కి, మోటో ఎం 64 జీబీ రూ.12,999కు, మోటో ఈ4 ప్లస్ రూ.9,499కు, లెనోవో కె8 ప్లస్ (3జీబీ ర్యామ్) రూ.8,999 ధరకు లభిస్తున్నాయి.

భారీ రాయితీలు..
టీవీలు, పవర్ బ్యాంక్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లు, స్పీకర్లు, హెడ్‌సెట్స్, కెమెరాలు తదితర ఉత్పత్తులపై కూడా ఈ సేల్‌లో భారీ రాయితీలు లభిస్తున్నాయి.

డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి..
సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫోన్ పే వాలెట్‌తో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470