2012 చివరినాటికి..ఫ్లైE370?

Posted By: Prashanth

2012 చివరినాటికి..ఫ్లైE370?

 

ప్రముఖ బ్రాండ్ ‘ఫ్లై మొబైల్స్’ తక్కువ ఖర్చుతో కూడిన ఫీచర్ రిచ్ ఫోన్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. మోడల్ నెంబరు E370. కమ్యూనికేషన్ అవసరాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను ఈ హ్యాండ్‌సెంట్ సమృద్ధిగా తీరుస్తుంది.

ఫోన్ ఇతర ఫీచర్లు:

హై రిసల్యూషన్‌తో కూడిన 3.7 అంగుళాల డిస్‌ప్లే,

ఆర్మ్ 9 ప్రాసెసర్,

హై క్వాలిటీ మల్టీ మీడియా,

ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

46 ప్రీలోడెడ్ గేమ్స్ ఇంకా అప్లికేషన్స్,

5 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్ సామర్ధ్యం),

ఫ్లై స్టోర్‌లోకి లాగినై 150 అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యత,

ధర రూ.5099,

ఫోన్ విడుదల క్వార్టర్ 3, 2012.

పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్ ‘ఫ్లై E210’ముఖ్య ఫీచర్లు:

* డ్యూయల్ సిమ్ సపోర్ట్, * 2.4 అంగుళాల స్ర్కీన్, * 1.3 మెగా పిక్సల్ కెమెరా, * 9 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * ఎక్స్ ప్యాండబుల్ మెమరీ విధానం ద్వారా జీబిని 16కు పెంచుకోవచ్చు, * మల్టీ మీడియా ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * యూఎస్బీ పోర్ట్, * బ్లూటూత్, * లితియమ్ ఐయాన్ బ్యాటరీ, * బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు, స్టాండ్ బై టైమ్ 250 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot