హరిత విప్లవం వైపు భారత్ అడుగులు!
హరిత విప్లవం వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అనేక నూతన ప్రాజెక్టులకు భారత సర్కారు శ్రీకారం చుట్టింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో గుజరాత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ వినియోగం పై పూర్తి ఆధారపడిన ప్రజానీకం కరెంటు ఛార్జీలు తడిచి మోపెడవుతున్నప్పటికి కిక్కురుమనకుండా చెల్లిస్తున్నారు. ఓ వైపు వేడి ఉష్ణోగ్రతలు మరో వైపు విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ప్రత్యేకమైన సోలార్ ఉత్పత్తులను మార్కెట్ కు పరిచయం చేసాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
రాజస్థాన్‌లో ప్రపంచపు అతిపెద్ద సోలార్ ప్లాంట్:
రాజస్థాన్ కేంద్రంగా ప్రపంచపు అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను భారత్ నిర్మిస్తోంది. రాజస్థాన్‌లోని సాంబార్ సరస్సు సమీపాన 23,000 ఏకరాల విస్తీర్ణంలో నెలొకల్పే ఈ ప్రాజెక్టు 4,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ మొత్తం దేతవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సోలార్ శక్తితో మూడు రెట్టు అధికం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1,000 మెగావాట్లతో కూడిన మొదటి దశ 2016 నాటికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.37వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి అవుతుంది.
గ్రీన్ ఎనర్జీ కారీడార్:
భారత ప్రభుత్వం 7 రాష్ట్రాల్లో ‘గ్రీన్ ఎనర్జీ కారీడార్'ను వృద్ధిచేసేందుకు 7.9బిలియన్ డాలర్లను వెచ్చించనుంది.
సోలార్ రూఫ్‌టాప్స్:
సోలార్ విద్యుత్ ఉత్పత్తికి గుజరాత్ ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసుతలు కల్పించడంతో సోలార్ ప్రాజెక్టులకు గుజరాత్ కేంద్రబింధువుగా నిలిచింది. గుజరాత్‌లోని చారంకా గ్రామం గురించి ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడ ఎండ వేడిమి అధికంగా నమోదవుతుంటుంది. ఈ ప్రాంతం ఇప్పుటు సోలార్ ప్రాజెక్టుకు వేదికగా నిలిచింది. ఇక్కడి 214 మెగా వాట్ల గుజరాత్ సోలార్ పార్క్, చైనాలోని 200 మెగావాట్ల గోల్ మడ్ సోలార్‌పార్క్ కంటే పెద్దది.
టైడల్ ఎనర్జీ ప్లాంట్స్:
భారత్ ఇప్పుడు టైడల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. పోర్చుగల ప్రపంచపు మొట్టమొదటి వేవ్ ఎనర్జీ క్షేత్రాన్ని ప్రారంభించింది. మన దేశానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి టైడల్ ఎనర్జీప్లాంట్‌ను స్థాపించనున్నారు.

Click it and Unblock the Notifications