Just In
- 14 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 15 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 17 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 17 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- Movies
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
iphone, ipadలలో చిన్న పిల్లలకు అవసరమైన నాలుగు యాప్ లు
కరోనావైరస్ కారణంగా దేశం మొత్తం పూర్తిగా 21 రోజుల పాటు లాక్డౌన్లో ఉంచాలని ప్రకటించింది. ఈ లాక్డౌన్లో కారణంగా ప్రజలకు విభిన్నమైన సవాళ్లను తెస్తుంది. మరి ముఖ్యంగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న పిల్లలు కనీసం వారిని మరొక పిల్లలతో ఆడటానికి వెళ్ళకుండా గృహనిర్బంధం చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు పెద్ద పెద్ద సవాళ్ళను ఎదుర్కుంటున్నారు.

ఆపిల్ యాప్ లు
ఇంటి వద్ద ఉన్న పిల్లలను అనుకరణగా ఉంచడానికి తల్లిదండ్రులకు కొన్ని కార్యకలాపాలు అవసరం. అటువంటి సమయాల్లో తల్లిదండ్రులు మరియు పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని యాప్ లు చాలా ఉన్నాయి . ఆపిల్ సిఫార్సు చేసిన యాప్ ల జాబితాలో చిన్న పిల్లలను కట్టడిచేసే మరియు వారికి వినోదాన్ని కలిగించే ఉపయోగకరమైనవి చాలా ఉన్నాయి.

ఐఫోన్ మాత్రమే కాకుండా ఐప్యాడ్ కూడా సృజనాత్మకత మరియు దాని వాడుకలో నిజంగా ఉపయోగకరమైనదిగా ఉంది. మీరు ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతూ ఉంటే అందులో మీ పిల్లలను నిమగ్నం చేసుకొనే యాప్ ల విషయానికొస్తే మీరు డౌన్‌లోడ్ చేయగల యాప్ లు ఏవో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Night Sky
ఈ యాప్ మీ వ్యక్తిగత AR- ఆధారిత ప్లానిటోరియం. యూజర్లు తమ ఐఫోన్ , ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్‌ను నైట్ స్కైకి పట్టుకోవడం ద్వారా పైన ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రరాశులు మరియు ఉపగ్రహాలను గుర్తించవచ్చు. ఈ నైట్ స్కై యాప్ నక్షత్రరాశులను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు తరువాత AR సహాయంతో దానిని వివరంగా అన్వేషించవచ్చు.

Froggipedia
రెండు సంవత్సరాల క్రితం ఇది ఐప్యాడ్ యాప్ గా విడుదల అయింది. AR యొక్క సహాయంతో జంతువులపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి ఇది అనువైనది. కప్ప యొక్క ప్రత్యేకమైన జీవితచక్రం మరియు క్లిష్టమైన శరీర నిర్మాణ వివరాలను అన్వేషించవచ్చు మరియు కనుగొనవచ్చు.

Blox 3D Junior
బ్లాక్స్ 3D జూనియర్ యాప్ పిల్లలను 3D మోడళ్లను సరళమైన మరియు స్పష్టమైన పద్ధతిలో నిర్మించడానికి మరియు ముద్రించడానికి అనుమతిస్తుంది.

Measure
వాస్తవ ప్రపంచంలో వస్తువులను కొలిచే సాధనంగా ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను మార్చగల ఆహ్లాదకరమైన మరియు ఉపయోగకరమైన యాప్ ఇది. దీనితో వస్తువుల పరిమాణాన్ని కొలవగలదు. ఇది ఆటోమ్యాటిక్ గా దీర్ఘచతురస్రాకార వస్తువుల కొలతలను అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190