Home
News

అత్యవసర సమయాల్లో మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

ఆనందమైన జీవితానికి ఆరోగ్యం ఎంతో అవసరం.. పూర్తిస్థాయి ఫిట్నెస్‌తో జీవించాలనుకునే వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతంగా జీవించాలంటే నియమనిబద్ధతలతో పాటు నిపుణుల సలహాలు సూచనలు ఎంతో అవసరం.ఆరోగ్య సూచనల నిమిత్తం నిపుణులను సంప్రదించినట్లయితే వారికి ఎంతోకొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఏ విధమైన ఖర్చులేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే గూగుల్‌ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న పలు ఆరోగ్య సంబంధిత అప్లికేషన్‌లను ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకుని వాటి సూచనలను అప్‌డేట్‌ల రూపంలో పొందవచ్చు. యాపిల్ ఐట్యూన్స్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఆరోగ్య ఇంకా వ్యాయామ సంబంధిత ఉచిత అప్లికేషన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

సీపీఆర్/చోకింగ్ ( CPR/Choking):

యాపిల్ ఐఓఎస్ స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ ఉచిత అప్లికేషన్‌ను యాపిల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లలోకి ఉచితంగా ఇన్స్ స్టాల్ చేసుకోవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడినప్పుడు ఈ యాప్ సూచనలు ప్రాణాలను నిలబెట్టగలవు. యాపిల్ యూజర్లు ఈ యాప్‌ను ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

ఐబీపీ బ్లడ్ ప్రెజర్ (iBP Blood Pressure):

ఐబీపీ బ్లడ్ అప్లికేషన్ ద్వారా మీ శరీరంలోని రక్తప్రసరణ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి

యాపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

ఇన్స్‌టెంట్ హార్ట్ రేట్ (Instant Heart Rate):

మీ గుండె వేగాన్ని ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
యాపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

ఐసీఈ: ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ( ICE: In Case of Emergence):

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

మీ ప్రాణాలను కాపాడే ఉచిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

ఈఆర్ఈఎస్ - ఎమర్జెన్సీ మెడిసిన్(ERes - Emergency Medicine):

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X