కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

|

హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మహా విష్ణువు అవతారమైన ఆ దేవదేవుని ప్రార్థిస్తే మానవ జన్మ సార్థకమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టికర్త మహావిష్ణూవు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణూడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, కృష్ణ జయంతి, గోలులాష్టమి ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు.

కృష్ణాష్టమి పండుగను పల్లె ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణాలల్లో కూడిన భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్నారులకు బాలకృష్ణుని అలంకరణలు చేసి వారిచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం ఈ కార్యక్రమంలో ఓ భాగం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మీ మిత్రులు ఇంకా బంధవులుగా శుభాకాంక్షలు తెలిపేవిధంగా ప్రత్యేకమైన వాల్ పేపర్లను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని మిత్రులతో కృష్ణాష్టమి వేడుకలను ఆనంద క్షణాల నడుమ ఆస్వాదించండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

Free janmashtami wallpapers

కృష్ణాష్టమి స్పెషల్.. ఉచిత వాల్ పేపర్లు

 

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X