అద్భుత ఆవిష్కరణ..ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇంధనం తయారీ

ప్లాస్టిక్ ... మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. డ్రైనేజీలు, చెరువులు, చెత్తకుప్పల్లో ఎక్కడ చూ

|

ప్లాస్టిక్ ... మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. డ్రైనేజీలు, చెరువులు, చెత్తకుప్పల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే.. పండ్లు, కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, చికెన్-మటన్ సెంటర్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు.

అద్భుత ఆవిష్కరణ..ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇంధనం తయారీ

దీని వల్ల పర్యావరం నాశనం అవుతోంది. అయితే ఇలా నాశనం కాకుండా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణను కనుగొన్నారు. అదేంటో చూద్దాం.

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యూయెల్ ఆయిల్

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యూయెల్ ఆయిల్

సౌత్రన్ ఫ్రాన్స్ కు చెందిన కొందరు ఆవిష్కర్తలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యూయెల్ ఆయిల్ తయారుచేసే విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో లిక్విడ్ ఫ్యూయెల్ ను తయారుచేయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

65 శాతం డీజిల్

65 శాతం డీజిల్

ఈ వ్యర్థాలన్నింటిని ఓ మెషిన్ లే వయేడం ద్వారా ఆయిల్ తయావుతుందని వారు చెబుతున్నారు. ఇందులో 65 శాతం డీజిల్ తయారవుతుంది. దీన్ని generators or boat motors వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.

ఇతర అవసరాలకు..
 

ఇతర అవసరాలకు..

అలాగే 18 శాతం పెట్రోల్ ను వేడి చేయడానికి లేక పవరింగ్ ల్యాంపులకు ఉపయోగించుకోవచ్చు. ఇక 10 శాతం గ్యాస్ ను వేడి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. మిగిలిన7 శాతం కార్బన్ ను crayons or colorants వంటి వాటికి వాడుకోవచ్చు.

ఖర్చుచాలా తక్కువ

ఖర్చుచాలా తక్కువ

కాగా ఇలా వాడకం వల్ల ఖర్చులు భారీగా తగ్గుతాయని అలాగే పర్యావరణం కాలుష్య కోరల నుండి బయటపడుతుందని వారు తెలిపారు. దీంతో పాటు సముద్రాలు కూడా ఈ పెను వినాశనం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

నిల్వ చేయడం

నిల్వ చేయడం

కాగా వ్యర్థాలను మిషన్ లోకి పంపగా బయటకు వచ్చిన ప్యూయెల్ ఆయిల్ మొత్తాన్నిరిజర్వాయర్ ద్వారా నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టవర్స్ కూడా నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. డీజిల్ పెట్రోల్, గ్యాస్ వంటి వాటికి సపరేట్ గా ఇవి నిర్మిస్తామని చెప్పారు.

సామర్థ్యం

సామర్థ్యం

ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన్ మిషిన్ నెలకు 10 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఫ్యూయెల్ ఆయిల్ గా మారుస్తుందని టీమ్ తెలిపింది. ఒక కిలో ప్లాస్టిక్ నుంచి లీటర్ లిక్విడ్ ప్యూయెల్ తీయవచ్చని వారు చెబుతున్నారు. కాగా ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్న దేశాలకు ఇది చాలా ఉపయోగకరమి వారు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
This French Inventor Built A Machine That Turns 1 Kg Of Plastic Into 1 Litre Petrol & Diesel

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X