ఇంటర్నెట్ స్లో ఉందని క్యాన్సిల్ చేస్తే పెనాల్టి ఎంత వేశారో చూడండి

ఇంటర్నెట్ వాడేవారికి ఇది నిజంగా దురదృష్టకర వార్తగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ స్ల అవుతోంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పినందుకు భారీ స్థాయిలో కంపెనీ జరిమానా విధించింది. దాదాపు 4,302 డాలర్

|

ఇంటర్నెట్ వాడేవారికి ఇది నిజంగా దురదృష్టకర వార్తగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ స్ల అవుతోంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పినందుకు భారీ స్థాయిలో కంపెనీ జరిమానా విధించింది. దాదాపు 4,302 డాలర్లు పెనాల్టిగా కట్టమని కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల్లోకెళితే కొలంబియా దేశంలోని Pardeeville అనే గ్రామంలో Candace Lestina అనే మహిళకు ఆ గ్రామంలోని ఇంటర్నెట్ ప్రొవైడర్ Frontier Communications ఇంటర్నెట్ క్యాన్సిల్ చేయమన్నందుకు భారీ మొత్తాన్ని పెనాల్టిగా విధించింది.

 
ఇంటర్నెట్ స్లో ఉందని క్యాన్సిల్ చేస్తే పెనాల్టి ఎంత వేశారో చూడండి

ఈ హటాత్ పరిణామంతో బిత్తరపోయిన ఆమె వారితో పోరాటానికి సిద్ధమైంది.

Candace Lestina అనే మహిళ

Candace Lestina అనే మహిళ

Candace Lestina అనే మహిళ ఆ ప్రాతంలో ఓ వీక్లి న్యూస్ పేపర ని అలాగే ఫ్యామిలీ బిజినెస్ ని నడుపుకుంటోంది. తన తల్లి రిటైర్ కావడంతో ఈ బిజినెస్ ఆమె టెకోవర్ చేసింది. ఈ సంధర్భంగా బిజినెస్ కోసం ఆమె తల్లి ఇంటర్నెట్ కోసం Frontier Communicationsతో మూడేళ్ల కాంట్రాక్ట్ ని కుదర్చుకుంది.

క్యాన్సిల్ చేసినందుకు..

క్యాన్సిల్ చేసినందుకు..

కాగా ఇంకా కాంట్రాక్ట్ ఆరు నెలలు ఉందనగానే ఈ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఆమె క్యాన్సిల్ చేసుకోవాలని Frontier Communicationsకు తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందని దీని ద్వారా పేపర్ అనుకున్న సమయానికి అందివ్వలేకపోతున్నామని తెలిపింది.

బెటర్ సర్వీసు చీపర్ బిల్లు
 

బెటర్ సర్వీసు చీపర్ బిల్లు

కాగా ఇంకో కంపెనీ బెట్ సర్వీసుతో తక్కువ బిల్లుతో ఇంటర్నెట్ ఆఫర్ చేస్తోందని కావున ఇది క్యాన్సిల్ చేయాలని కోరింది. అయితే దీనిపై Frontier Communications క్యాన్సిల్ చేసేందుకు 4300 డాలర్లు చెల్లించాలని కోరింది.

న్యూస్ 3 రిపోర్ట్

న్యూస్ 3 రిపోర్ట్

ఈ విషయాన్ని న్యూస్ 3 రిపోర్ట్ చేసింది. కంపెనీ వెబ్ సైట్లో ఆఫర్స పెట్టారని అవేమి నిజాలు కాదని ఆమె తెలిపింది. డేటా స్పీడు 3Mbps to 12Mbps వరకు ఉందని అయితే ఆ స్థాయిలో స్పీడు మాత్రం లేదని ఇదంతా పెద్ద మోసమని ఆమె ఆరోపణలు గుప్పించింది.

4300 డాలర్లు చెల్లించాలంటూ ఆదేశాలు

4300 డాలర్లు చెల్లించాలంటూ ఆదేశాలు

దీనికి ప్రతిస్పందనగా Frontier Communications క్యాన్సిల్ చేసేందుకు అంగీకరించామని అయితే క్యన్సిలేషన్ ఫీజు కింద మీరు 4,300 డాలర్లు చెల్లించాలని మెయిల్ పంపింది. దీంతో ఆమె మీ బిల్లు కట్టే బదులు నా బిజినెస్ మూసుకోవడమే ఉత్తమమని ఇది చాలా దారుణమంటూ విమర్శలు గుప్పించింది.

Best Mobiles in India

English summary
Frontier demands $4,300 cancellation fee despite horribly slow Internet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X