Home
News

Airtel USSD codes గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

మీరు Airtel సిమ్ వాడుతున్నారా..అయితే అందులో బ్యాలన్స్ చెక్ చేసుకోవడం అలాగే ఇంటర్నెట్ డేటాను చెక్ చేసుకోవడం చాలామందికి తెలియకపోవచ్చు.

By Hazarath

మీరు Airtel సిమ్ వాడుతున్నారా..అయితే అందులో బ్యాలన్స్ చెక్ చేసుకోవడం అలాగే ఇంటర్నెట్ డేటాను చెక్ చేసుకోవడం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రతి చిన్న విషయానికి కష్టమర్ కేర్ నంబర్ మీద ఆధారపడుతుంటారు. వారికి ఫోన్ చేస్తే ఒక్కోసారి సరిగా స్పందించక మనకి విసుగొస్తూ ఉంటుంది. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఆ నెట్ వర్క్ కోడ్ లను కంపెనీ అందుబాటులో ఉంచింది. వీటికి మనం ఫోన్ చేయడం ద్వారా సమస్య నుండి తేలికగా బయటపడవచ్చు. ఇప్పుడు Airtel కంపెనీ అందించే అన్ని వివరాలను తెలుసుకోవడానికి కోడ్స్ మీకందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి.

నంబర్ 1

నంబర్ 1

121
ఇది Airtel కస్టమర్ కేర్ నంబర్.దీని ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే వీలుంటుంది.
198
ఇది అని నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది. ఇది మీరు మీ సమస్యను కంప్లయిట్ రూపంలో తెలిపే నంబర్.
*123#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
*888#
మిస్డ్ కాల్ అలర్ట్ ఈ నంబర్ ద్వారా పొందవచ్చు.

నంబర్ 2

నంబర్ 2

*123*10# or *123*#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel 2జీ డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
*123*11#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel 3జీ డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
*121*8#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel 4జీ డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

నంబర్ 3

నంబర్ 3

*123*197#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel నైట్ డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
*123*2# or *555#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel లోకల్ డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
1909
DND Activation/Deactivation ఈ నంబర్ ద్వారా చేసుకోవచ్చు

నంబర్ 4

నంబర్ 4

*141*10# or 52141
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel నుంచి లోన్ తీసుకోవచ్చు.
*121#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel నుంచి My Airtel, My Offer లాంటి విషయాలు తీసుకోవచ్చు.
*121*4#
ఈ నంబర్ ద్వారా మీరు మీ Airtel నుంచి వాల్యూ యాడెడ్ సర్వీసులు తెలుసుకోవచ్చు.

నంబర్ 5

నంబర్ 5

*121*7#
లాస్ 5 Transactions వివరాలు మీకు లభస్తాయి.
*123*1#
Airtel to Airtel Mins Balance మీకు తెలుస్తుంది.
*123*6#
లోకల్ Airtel to Airtel వివరాలు ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు
*123*7#
ఫ్రీ లోకల్ ఎస్టీడీ ఎసెమ్మెస్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు ఈ నంబర్ డయల్ చేయండి

నంబర్ 6

నంబర్ 6

*123*8#
ఫ్రీ ఎస్టీడి మినిట్స్ ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
*141#
Airtel టాక్ టైం గిఫ్ట్ సర్వీసులు తెలుసుకోవచ్చు.
SMS 3G to 121
Airtel 3g activation USSD code కొరకు ఈ నంబర్ డయల్ చేయండి
*222#
స్పెషల్ ఆఫర్స్ కోసం ఈ నంబర్ డయల్ చేయండి
*321#
లైవ్ సర్వీసుల కోసం ఈ నంబర్ డయల్ చేయండి
*325#
Free Facebook Access ఈ నంబర్ డయల్ చేయండి. రోజుకి 1 రూ ఛార్జ్ చేయబడుతుంది.

నంబర్ 7

నంబర్ 7

*515#
ట్విట్టర్ సర్వీసుల కోసం
*567#
GPRS(Activation/Deactivation)
*678#
Hello Tunes Menu మెనూ కోసం
*777#
లోకల్ నేషనల్ ఎసెమ్మెస్ ప్యాక్స్ కోసం ఈ నంబర్ కి డయల్ చేయండి.
*282#
మీ నంబర్ తెలుసుకోవాలంటే దీనికి డయల్ చేయండి
*141*10#
లోన్ తీసుకోవాలనుకుంటే ఈ నంబర్ కి డయల్ చేయండి

నంబర్ 8

నంబర్ 8

SMS PORT to 1909
మీ మొబైల్ ఈ నంబర్ కి ఎసెమ్మెస్ లేదా డయల్ చేయడం ద్వారా మీరు వేరే నెట్ వర్క్ లోకి మారుతారు.
SMS STOP to 121
మీకు ఏదైనా సర్వీసు ఇబ్బందిగా ఉంటే దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు.
SMS UNB to 121
మీరు మీ అన్ బిల్ వివరాలు తెలుసుకునేందుకు ఈ నంబర్ కు ఎసెమ్మెస్ చేయండి
SMS BP to 121
ఇప్పుడు మీరు వాడుతున్న బిల్ ప్లాన్ కోసం ఈ నంబర్ కు ఎసెమ్మెస్ చేయండి
SMS BILL to 12
బిల్ సమ్మరీ కావాలంటే ఈ నంబర్ కు ఎసెమ్మెస్ చేయండి
SMS PAY to 121
SMS PAY to 121 వివరాలు ఈ నంబర్ కి ఎసెమ్మెస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel USSD Codes – Complete Updated List to Check Balance, Plan and more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X