Home
News

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

ఇంటర్నెట్‌లో ఏదైనా విషయాన్ని శోధించాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సెర్చ్ ఇంజన్ ‘గూగుల్'(Google). గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో వెతక వలసిన విషయాన్ని టైప్ చేసి ఎంటర్ బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే మనుకు కావల్సిన రిజల్ట్స్ వెబ్‌పేజీ పై ప్రత్యక్షమవుతాయి. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో కొందరు ఆకతాయులు సృష్టించిన శోధనా ఫలితాలు మిమల్నిఆనందింపచేస్తాయి. ఓ లుక్కేస్కోండి మరి..

గూగుల్ ఆన్‌లైన్ మ్యాపింగ్.. అసలు సిసలైన మజా!!

అనూహ్యమైన సాహసయాత్రలలో పర్వాతారోహణ ఒకటి మౌంట్ ఎవరెస్ట్... మౌంట్ కిలిమంజారో వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఎందరో ఆరాటపడుతుంటారు. ఆసక్తి ఉన్నప్పటికి ఫిట్నెస్ సమస్యలు ఇంకా పని ఒత్తిళ్లు కారణంగా ఈ సాహసోపతమైన ప్రయాణాన్ని విరమించుకున్న వారు లేకపోలేదు.

ఈ ప్రాంతాలను దర్శించాలనే కుతూహలంతో జీవిస్తున్న వారి కోసం గూగుల్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలకు సంబంధించి కీలక దృశ్యాలను తన ఆన్‌లైన్ మ్యాపింగ్ సర్వీస్ గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచింది. పర్వత శిఖరాల్లోని వాతవరణాన్ని కళ్లకు దగ్గరగా వీక్షించాలనుకునేవారు గూగల్ మ్యాప్స్‌లోకి లాగిన్ కావల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

గూగుల్ శోధనల్లో నవ్వుల జల్లులు!

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X