Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 19 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 22 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వైజాగ్ వెళ్తున్నా.. పెట్టుబడులు పెట్టేందుకు రండి-విదేశీ ఇన్వెస్టర్లకు వైఎస్ జగన్ పిలుపు..
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కెమెరాతో మాకు మేమే......!
ఒక్కొక్కరికి ఒక్కో సరదా. కొందిరకి మిత్రులతో కలిసి ఫోటోలు దిగటం ఆసక్తి అయితే, మరి కొందరికి మాత్రం తమకు తాముగానే స్వతహాగా ఫోటోలు చిత్రకరించుకోవటం ఇష్టం. పలువురు తమకి తాముగా చిత్రీకరించుకున్న హాస్యభరిత చిత్రాలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీరూ ఓ లుక్కేస్కోండి. జంతు ప్రేమికులా.. అయితే, ఈ శీర్షిక మీ కోసమే. ముద్దు ముద్దు మూగ జీవాలను సాంకేతికతతో మమేకం చేస్తూ సృష్టించిన పేరడీలు మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. మీ ఇంట్లోని పెంపుడు జంతువులు ఇలాంటివే అయితే అవి చేసే చిలిపి చేష్టలను క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోవచ్చు.
చిట్కా... మీ పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడం వల్ల కావచ్చు. సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

కెమెరాతో మాకు మేమే......!
కెమెరాతో మాకు మేమే......!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!

చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
చిలిపి జంతువులు.. ఏం చేస్తున్నాయో చూడండి!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470