నవ్వకుండా ఉండలేరు!

|

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌‍సైట్ ఫేస్‌బుక్ ఆన్‌లైన్ సరదాలకు కేంద్రబింధువుగా మారుతోంది. ఫేస్‌బుక్‌లో యువత ఆగడాలకు హద్దే లేకుండాపోతోంది. ప్రముఖ సినీతారల ఫోటోలకు తమకు నచ్చిన రీతిలో పేరడీలను సృష్టిస్తూ కామెడీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న పలు కామెడీ పేరడీలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటప్పుడు కంప్యూటర్ మీద చురుగ్గా పని చేయడం, తర్వాత చటుక్కున లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది సరైన విధానం కాదు, పీసీ ముందర నంచి లేచే ముందు మళ్లి కూర్చునే సమయాన్ని బట్టి మానిటర్‌ను ఆఫ్ చేయటం లేదా షట్‌డౌన్ చేయటం అనేది తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. మరీ చిన్నపాటి విరామానికే షట్‌డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్‌ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్... వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అందమైన స్క్రీన్ సేవర్ అందరూ చూస్తారనే వదిలేసా అనడమూ సరికాదండోయ్..! దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి...రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం. ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్‌ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్‌టాప్ విషయంలోనే కాదు... సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

నవ్వకుండా ఉండలేరు!

నవ్వకుండా ఉండలేరు!

Funny Facebook Photos Which Makes You Laugh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X