Just In
- 35 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 2 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 19 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
విజయమ్మతో పొంగులేటి భేటీ - సీన్ ఛేంజ్ : పార్టీ..ముహూర్తం ఫిక్స్..!?
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
శరవేగంగా వ్యాప్తిచెందిన కమ్యూనికేషన్ సాధనాల్లో సెల్‌ఫోన్ ఒకటి. సెల్‌ఫోన్ మానవుని నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. నిత్యం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో బిజీబిజీగా ఉండే సెల్‌ఫోన్ ఇలా నవ్విస్తూ కెమెరాలకు చిక్కింది. నవ్వులు పూయించే ఈ ఫన్నీ సెల్‌ఫోన్ దృశ్యాలను మీరూ చూడండి.
‘ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.'
మొబైల్ ఫోన్ వినియోగం అధికమవుతున్న నేపధ్యంలో ఈ అంశం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు మొబైల్ వాడకం శృతిమించ కూడదని హెచ్చరిస్తున్నాయి. న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్న బాధితుల్లో అధికశాతం మంది సెల్ కారణంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నవారేనట. మొబైల్ ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!

ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
ఫన్నీ మొబైల్ ఫోన్ చిత్రాలు!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470