భవిష్యత్ ఇల్లు... ఓ హరివిల్లు!

|

ఆధునిక ఆలోచనలు నాగరికతను ఎటు వైపుకు తీసుకువెళుతున్నాయ్..?, సాంకేతికత ఏ స్థాయికి విస్తరిస్తోంది..? మానవుని నివాస గృహాలు భవిష్యత్ లో ఎటువంటి రూపును సంతరించుకోనున్నాయ్..? నేటిప్రత్యేక శీర్షికలో భాగంగా భవిష్యత్ సాంకేతికత పై ఓ విశ్లేషణ........

మనిషి ఆధునీకత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో భవిష్యత్ నివాస గృహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ సాంకేతికతకు అద్దంపడుతూ ఇటీవల కాలంలో రూపుదిద్దుకున్న పలు నివాస సముదాయాలు ఆధునిక స్మార్ట్ ఫోన్ తరహాలో అత్యాధునిక వసతులను కలిగి ఉన్నాయి. ఆధునిక ఇంటీరియర్ డెకరేషన్స్, ఉత్తమ క్వాలిటీ ఎంటర్ టైన్ మెంట్ రూమ్ లతో పాటు అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థలు ఈ ఇళ్లకు సరికొత్త రూపును తీసుకువచ్చాయి. అమెరికాలో మనం చూసినట్లయితే 6,000లకు పైగా భూగర్భ నివాసాలను నిర్మించనట్లు సమాచారం. వీటిలోని చాలా ఇళ్లకు ఆధునిక శక్తి వనరులైన సోలార్ ప్యానల్స్ ఇంకా సోలార్ విండోలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాలు ఆధునీకతను ఉదాహరణలే. క్రింది స్లైడ్ షోలో మరిన్ని భవిష్యత్ గృహ నమూనాలను మీరు చూడొచ్చు.

 Future Homes

Future Homes

అమెరికాలో మనం చూసినట్లయితే 6,000లకు పైగా భూగర్భ నివాసాలను నిర్మించనట్లు సమాచారం. వీటిలోని చాలా ఇళ్లకు ఆధునిక శక్తి వనరులైన సోలార్ ప్యానల్స్ ఇంకా సోలార్ విండోలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

Future Homes

Future Homes

నీటిలో నిర్మించిన భవిష్యత్ సోలార్ ఇల్లు (కాన్సెప్ట్ మోడల్)

 

 

Future Homes

Future Homes

భవిష్యత్‌లో మన ఇంటి పనులు చక్కదిద్దేందుకు రోబోట్లు క్రీయాశీలకం కానున్నాయి.

 

 

 Future Homes

Future Homes

నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్

Future Homes

Future Homes

భవిష్యత్ గృహాలు అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉండనున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X