జరగబోయేది ముందేతెలిస్తే..?

Posted By:

శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలను ఇప్పుడు చూద్దాాం..

Read more : సామ్‌సంగ్ ఫోన్‌ల పై డిస్కౌంట్‌ల మోత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

చంద్ర మండల యాత్రలు.

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

నీటి అడుగున ఏర్పాటు చేసే పట్టణాలు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

అణు శక్తి ఆధారంగా ఇంటికి అవసరమ్యే శక్తిని సమకూర్చుకోవటం

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

డ్రైవర్ రహిత్ కార్లు, ఇప్పుటికే గూగుల్ ఈ కాన్సెప్ట్ పై పనిచేస్తోంది.

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

గాల్లో ఎగిరే కార్లు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

ఇంటి పనులను చక్కబెట్టే రోబోట్లు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

గాలిలో ప్రయాణించేలా చేసే జెట్ ప్యాక్‌లు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

ఆహారానికి బదులుగా మాత్రలు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

ఎయిర్‌కండీషన్ దుస్తులు

భవిష్యత్‌లో చోటు చేసుకోబోయే 10 అసాధారణ ఆవిష్కరణలు

మనిషికన్నా తెలివైన కంప్యూటర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Future Iventions That will Shock You!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot