Home
News

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

స్తరించిన డిజిటల్ టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ సాంకేతికతను నేటి చలనచిత్రాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారత్‌లో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత మరింత మెరుగ్గా ఉండటంతో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఇండియన్ సినిమాలను రూపొందించగలగుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో విడుదలైన మగథీర, అరుంథతి వంటి తెలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించాలంటే విదేశాలకు వెళ్లవలసి వచ్చేది. దీంతో భారీగా ఖర్చు అయ్యేది నిర్మాతలకు. అందుకు అప్పట్లో నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్ కన్నా సెట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని పరికరాలు మన దేశంలోనే అందుబాటులో ఉండటంతో నిర్మాతలు సెట్టింగులను మరిచి విజువల్ ఎఫెక్ట్స్ పై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతున్నాయంట. విజువల్స్ ఎఫెక్ట్స్‌తో హీరోల పాత్ర తగ్గిపోతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.

హాలీవుడ్ చిత్రాలైన ఐరన్ మ్యాన్3, ఓబ్లివియన్, స్టార్ ట్రెక్, స్కై ఫాల్, మెన్ ఇన్ బ్లాక్ వంటి చిత్రాల్లో ఆధునిక సాంకేతికు విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్బుతంగా చూపించటం జరిగింది. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

అదిరిపోయే హాలీవుడ్ టెక్నాలజీ!

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X