ఆహారం మంచిదో కాదో చిటికెలో చెప్పేస్తుంది

Written By:

రోజు మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎన్నెన్ని క్యాలరీలు ఉంటున్నాయో తెలుసుకోవాలని ఉందా..? అయితే మీ వద్ద SCiO ఉండి తీరాల్సిందే. ఫ్రెంచ్ స్టార్టప్ డైట్ సెన్సార్, స్కియో (SCiO)పాకెజ్ సైజ్ బ్లుటూత్ కనెక్టెడ్ మాలిక్యులర్ సెన్సర్‌ను లాంచ్ చేసింది.

ఆహారం మంచిదో కాదో చిటికెలో చెప్పేస్తుంది

ఈ కొత్త గాడ్జెట్ మీరు తీసుకుంటున్న ఆహారానికి సంబంధించిన కెమికల్ మేకప్‌ను స్కాన్ చేసి అందులోని పోషక విలువలను లెక్కించేస్తుంది. ఈ మాలిక్యులర్ సెన్సార్‌లో ఏర్పాటు చేసిన నియర్ - ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ వ్యవస్థ ఆహారంలోని కెమికల్ మేకప్‌ను విశ్లేషించి అందులోని న్యూట్రీషన్ శాతాన్ని చెప్పేస్తుంది. ఆహారంలోని అణువులు స్కానర్ నుంచి విడుదలయ్యే కాంతితో ఇంటరాక్ట్ కావటం వల్ల ఈ చర్య సాధ్యమవుతుంది. ఈ స్కానర్ మార్కెట్ ధర 249 డాలర్లు. డివైస్‌తో వచ్చే యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగించుకున్నందుకు నెలకు 10 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డైటర్స్‌‌కు ఈ గాడ్జెట్ మరింతగా ఉపయోగపడనుంది. 

2016లో ఆండ్రాయిడ్ ఏం చేయబోతోంది?

సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని అన్ని రంగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

ఐహ్యాట్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

స్విమ్మింగ్ పూల్‌ను శుభ్రం చేసే సోలార్ బ్రీజ్ రోబోట్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

బ్లేడ్‌ఫిష్ అండర్ వాటర్ స్కూటర్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

ట్రాన్స్‌ఫార్మర్ ఇయర్‌ఫోన్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

పేపర్ అలారమ్ క్లాక్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

రాకింగ్ చైర్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

ద బల్బ్‌ డయల్ క్లాక్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

బ్రాస్‌లెట్ వాచ్

మీ ఊహకందని క్రియేటివ్ ఆలోచనలు

ఐజోన్ రూమ్ మానిటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gadget scans your food to reveal its nutritional value. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot