ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
యాపిల్ మొట్టమొదటి ఐపోడ్ ఏలా ఉంటుంది..?, 1997లో విడుదలైన నోకియా ఫోన్ మోడల్ ఏది..?, మొట్టమొదటి డీవీడీ ఏప్పుడు విడుదలైంది..? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలు టక్నాలజీ ప్రియులను మరొక్కసారి చరత్రలోకి తీసుకువెళతాయి. టెక్ చరిత్రకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......
పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పోర్టబుల్ కంప్యూటిగ్ చరిత్రను ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. 1980నాటి పోర్టబుల్ కంప్యూటర్లు 30 పౌండ్లు బరువును కలిగి ఉండేవి. 2010 నాటికి పోర్టబుల్ కంప్యూటింగ్ అరచేతిలో ఇమిడిపోతోంది. 1981 నుంచి 2010 వరకు విడుదలైన పోర్టబుల్ కంప్యూటర్లు తమ రూపాన్ని మార్చుకున్న తీరును ఈ లింక్ పై క్లిక్ చేసి వీక్షించవచ్చు...

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1989: Nintendo Game Boy

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1989: Sega Genesis

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1990: Super Nintendo

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1994: The original PlayStation

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1996: Nintendo 64

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1996: Motorola StarTAC

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1996: The first DVD

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1996: The original Tamagotchi

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
1997: Nokia 6110

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
2000: The Nokia 3310

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
2001: Original Xbox

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
2001: the first iPod

ఈ గాడ్జెట్‌లు మిమ్మల్ని చరిత్రలోకి తీసుకువెళతాయ్
2004: The Motorola RAZR

Click it and Unblock the Notifications