బంపర్ కలెక్షన్‌లతో మెగా పంజా!

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:
5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.39,990.
గెలాక్సీ నోట్ ఫీచర్లు:
* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ – ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.


Click it and Unblock the Notifications