గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

Posted By:

సార్ట్‌ఫోన్ పేలుళ్లకు సంబంధించిన ఘటనలు ఇటీవలం అనేకం చోటుసుకుంటున్నాయి. తాజాగా, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 పేలుడుకు గురైన సంఘటన యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. యూట్యూబ్ వినియోగదారుడైన గోస్ట్లీరిచ్ తన గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ పేలుడుకు గురైన తీరును వివరిస్తూ డిసెంబర్ ఆరంభంలో ఓ యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేసారు.

ఆ వీడియోను పరిశీలించినట్లయితే ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా దెబ్బతిన్నట్లు అర్థమవుతోంది. ఈ పేలుడు ఘటనను ముందుగానే పసిగట్ట అప్రమత్తమవటంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ఆ మంటలు ఫోన్ బ్యాటరీకి భారీ ప్రమాదానికి కారణమయ్యేదని గోస్ట్లీరిచ్ సదరు వీడియోలో పేర్కొన్నారు.

ఈ ఘటన పై స్పందించిన సామ్‌సంగ్ యాజమాన్యం పలు కండీషన్‌ల పై బేరసారాలకు దిగింది. వారంటీలో భాగంగా మరో ఫోన్‌ను రీప్లేస్ చేస్తామని. అయితే, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ఓ లెటర్‌ను సామ్‌సంగ్ యాజమాన్యం గోస్ట్లీరిచ్‌కు పంపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

ధ్వంసమైన  గెలాక్సీ ఎస్4 ఛార్జింగ్ పోర్ట్

గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

మంటల దాటికి  దెబ్బతిన్న ఫోన్ ఛార్జర్,

గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా దెబ్బతిన్నట్లు అర్థమవుతోంది. ఈ పేలుడు ఘటనను ముందుగానే పసిగట్ట అప్రమత్తమవటంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ఆ మంటలు ఫోన్ బ్యాటరీకి భారీ ప్రమాదానికి కారణమయ్యేదని గోస్ట్లీరిచ్ పేర్కొన్నారు.

గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ పేలుడుకు గురైన తీరును వివరిస్తూ డిసెంబర్ ఆరంభంలో

గోస్ట్లీరిచ్ పోస్ట్ చేసిన వీడియో ఇదే..

గెలాక్సీ ఎస్4లో మంటలు.. బేరసారాలకు దిగిన సామ్‌సంగ్!

సామ్‌సంగ్ యాజమాన్యం పంపిన ఉత్తరాన్ని చూపుతున్న గ్లిస్టోరిచ్...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot