2013 హాట్ గాడ్జెట్‌లు (ఫోటో గ్యాలరీ)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/gallery-january-2013s-hottest-gadgets-2.html">Next »</a></li></ul>

2013 హాట్ గాడ్జెట్‌లు (ఫోటో గ్యాలరీ)

 

ఈ కొత్త ఏడాది టెక్ ప్రపంచాన్ని కనువిందు చేసేందుకు జనవరిలో విడుదలైన హాటెస్ట్ గాడ్జెట్‌ల వివరాలను క్రింద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో చూడొచ్చు. టెక్నాలజీ నిపుణులు వీటిని అత్యంత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. వీటి స్పెసిఫికేషన్‌లు యూజర్ ఫ్రెండ్లీ తత్వాన్ని కలిగి మరింత సౌకర్యవంతంగా స్పందిస్తాయి. గోప్రోహిరో (వీడియో కెమెరా), గోల్ జీరో షెర్పా (సోలార్ ప్యానల్), లెక్సార్ 256జీబి ఎస్‌డిఎక్స్‌సీ మెమరీకార్డ్, క్వైట్ కీబోర్డ్, సెమీ ఆటోమెటిక్ డ్రైవర్ వంటి అధునాతన గాడ్జెట్‌లు ఈ శీర్షిక ద్వారీ మీకు పరిచయం కాబోతున్నాయి. ఆధునీకతతో పాటు వినూత్నకతను రంగరించుకున్న ఈ సాంకేతిక పరికరాలు మిమ్మల్ని ఉత్జేజపరుస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

గూగుల్ వింతలు!

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/gallery-january-2013s-hottest-gadgets-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot