‘హాట్ వీడియో’.. ఎగబడి చూస్తున్న ప్రపంచం!

Posted By: Prashanth

‘హాట్ వీడియో’.. ఎగబడి చూస్తున్న ప్రపంచం!

 

కొరియన్ పాప్‌‌స్టార్ ‘సై హూ’(Psy who) తన వైరల్ మ్యూజిక్ వీడియో ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్’తో శనివారం సరికొత్త రికార్డులను నెలకొల్పారు. జూలైలో యూట్యూబ్ ప్రపంచంలోనకి అడుగుపెట్టిన ఈ సెలబ్రెటీ వీడియో టేప్ నాలగు నెలల వ్యవధిలో ‘805 మిలియన్’లు వీక్షణలను దక్కించుకుని కెనడియన్ పాప్‌స్టార్ ‘జస్టిన్ బైబర్’ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఈ వీడియో‌ను వీక్షించే వారి సంఖ్య రోజుకు 7 నుంచి 10 మిలియన్‌లు ఉంటుందని యూట్యూబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ టీనేజ్ సింగింగ్ సెన్షేషన్ జస్టిన్ బైబర్ ‘బేబీ నృత్యం’ రెండు సంవత్సరాల్లో సంపాదించిన 800 మిలియన్ వీక్షణల మైలురాయిని, ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్’ వీడియో కెవలం నాలుగు నెలలో సాధించటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

గ్యాంగ్‌నమ్‌ స్టైల్ వీడియో లింక్:

Read In Hindi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot