పాకిస్థానీయులు ‘గే సెక్స్‌’ను ఇష్టపడుతున్నారా..?

|

స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకించే దేశాల్లో పాకిస్థాన్, నైజీరియా ఇంకా కెన్యాలు ముందు వరసలో ఉన్నాయి. అయితే, ఈ దేశాల్లోనే స్వలింగసంపర్క శృంగారానికి (గే పోర్న్)కు సంబంధించి గూగుల్ ద్వారా అత్యధిక శోధనలు నిర్వహిస్తున్నట్లు ప్యూ రిసెర్చ్ సెంటర్ తన తాజా పరిశీలనలో పేర్కొంది. ఈ సంస్థ, స్వలింగ సంపర్కాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న 39 దేశాలకు సంబంధించి ఓ పబ్లిక్ సర్వేను నిర్వహించింది.

అయితే, ఈ సర్వే పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది. గూగల్ ట్రెండ్స్ ప్రకారం... గూగుల్ శోధనల్లో భాగంగా 'shemale sex,' 'teen anal sex,' and 'man f-cking man.'వంటి సెర్చ్ పదాలను పాకీస్తానీయులు అత్యధిక వినియోగించినట్లు తెలిసింది. ‘గే పోర్న్'వ్యతిరేక దేశాలైన నైజీరియా,కెన్యాలు సైతం ఈ తరహా సెర్చ్ పదాలను అత్యధికంగా వినియోగించినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ‘గే ఫోర్న్'కు సంబంధించి గూగుల్‌లో అత్యధికంగా శోధిస్తున్న దేశాల్లో కెన్యా మొదటి స్థానంలో నిలవగా, పాకిస్థాన్ ఇంకా నైజీరియాలు దేశాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన పబ్లిక్ సర్వేలో భాగంగా నైజీరియా జనాభాలో 1 శాతం మంది, పాకిస్థాన్ జనాభాలో 2 శాతం మంది, కెన్యా జనాభాలో 8 శాతం మంది స్వలింగ సంపర్కానికి మద్దతుగా నిలిచారు.

 వివిధ దేశాల్లో స్వలింగ సంపర్కం పై ఇలా....

‘గే సెక్స్‌’ను పాకిస్థానీయులు ఇష్టపడుతున్నారా..?

గూగల్ ట్రెండ్స్ ప్రకారం... గూగుల్ శోధనల్లో భాగంగా 'shemale sex,' 'teen anal sex,' and 'man f-cking man.'వంటి సెర్చ్ పదాలను పాకీస్తానీయులు అత్యధిక వినియోగించినట్లు తెలిసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X