ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

Posted By:

మానవుడి ముఖ్యమైన అవయువాల్లో కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి చూపు కోల్పోతే జీవితమంతా చీకటే. తమ ముఖాలకు కళ్ల జోడు సెట్ కాదనుకుంటున్న చాలా మంది యువత కాంటాక్ట్ లెన్స్ పై మోజు పెంచుకుంటున్నారు. కాంటాక్ట్ లెన్సులను పాలీమిథైల్ మిథాక్యులేట్ అనే ప్లాస్టిక్ పదార్థంతో రూపొందిస్తారు. ఈ రకం కాంటాక్ట్ లెన్సులు గట్టిగా ఉండటంతో కళ్లకు అనేక రకాల అలర్జీలను వ్యాపింపచేసేవి. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో కాంటాక్ట్ లెన్సు తయారీలో భాగంగా 35 శాతం నీటిని కలిపి కొత్త రకం లెన్సులను డిజైన్ చేసారు. వీటినుంచి సమస్యలు ఉత్పన్నమవటంతో 55శాతం నీరు ఉన్న కాంటాక్ట్ లెన్సులను తయారు చేసారు. ఇవి చాలా సున్నితంగా ఉండి కళ్లకు సౌకర్యవంతంగా ఇమిడిపోతున్నాయి.

ఈ క్రింది స్లైడ్ షోలో 9 ప్రత్యేకమైన ట్రెండీ కాంటాక్ట్ లెన్సులను పొందుపరచటం జరిగింది. వీటిని ప్రముఖ డిజైనర్లు తమ మేథోసంపత్తితో వృద్థి చేయటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

‘అవతార్ ఐస్', 'Avatar' eyes

‘అవతార్ ఐస్', 'Avatar' eyes

మానవుడి ముఖ్యమైన అవయువాల్లో కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి చూపు కోల్పోతే జీవితమంతా చీకటే. తమ ముఖాలకు కళ్ల జోడు సెట్ కాదనుకుంటున్న చాలా మంది యువత కాంటాక్ట్ లెన్స్ పై మోజు పెంచుకుంటున్నారు. కాంటాక్ట్ లెన్సులను పాలీమిథైల్ మిథాక్యులేట్ అనే ప్లాస్టిక్ పదార్థంతో రూపొందిస్తారు. ఈ రకం కాంటాక్ట్ లెన్సులు గట్టిగా ఉండటంతో కళ్లకు అనేక రకాల అలర్జీలను వ్యాపింపచేసేవి. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో కాంటాక్ట్ లెన్సు తయారీలో భాగంగా 35 శాతం నీటిని కలిపి కొత్త రకం లెన్సులను డిజైన్ చేసారు. వీటినుంచి సమస్యలు ఉత్పన్నమవటంతో 55శాతం నీరు ఉన్న కాంటాక్ట్ లెన్సులను తయారు చేసారు. ఇవి చాలా సున్నితంగా ఉండి కళ్లకు సౌకర్యవంతంగా ఇమిడిపోతున్నాయి.

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

హల్లో కిట్టీ కాంటాక్ట్స్, Hello Kitty contacts

బ్యాట్ మ్యాన్ పీపీర్స్ ,Batman peepers

బ్యాట్ మ్యాన్ పీపీర్స్ ,Batman peepers

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

వార్నింగ్, రేడియోషన్ , Warning, radiation

టెలీస్కోపిక్ విజన్ ,Telescopic vision

టెలీస్కోపిక్ విజన్ ,Telescopic vision

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

డెవలపింగ్ బయోనిక్ ఐస్, Developing bionic eyes

ఎక్లిప్స్ ఆఫ్ ద ఐస్ , A total eclipse of the eyes

ఐస్ ఆఫ్ సౌరాన్ ,Eyes of Sauron

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

ఐస్ ఆఫ్ సౌరాన్ ,Eyes of Sauron

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

డార్త్ మాల్ స్టేర్స్ , Darth Maul stares

ట్రెండీ కాంటాక్ట్ లెన్సులు

డార్త్ మాల్ స్టేర్స్ , Darth Maul stares

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting