ఇండియా టెక్నాలజీకి సీను ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

Posted By: Super

ఇండియా టెక్నాలజీకి సీను ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

ఇండియా టెక్నాలజీ, సోషల్ మీడియా మార్కెట్ ప్రస్తుతం బూమ్ మీద ఉంది అనడంలో దీనికి మించిన సాక్ష్యం లేదు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మొత్తం భారతదేశంలో ఉన్న జనాభాలో వంద మిలియన్ల మంది ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. గత సంవత్సర కాలంగా చూచుకుంటే దాదాపు 25శాతం మంది ఇంటర్నెట్‌ని వాడే వారి సంఖ్య పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలలో పోల్చితే రెండవ అతి పెద్ద మొబైల్ సబ్ స్క్రైబర్ ఏరియా. అంటే ఇండియాలో మొత్తం 791మిలియన్ జనాభా మొబైల్ కనెక్షన్ పోంది ఉన్నరన్నమాట. ప్రతి నెలకు వీరి సంఖ్య 20మిలియన్ల వరకు పెరుగుతుంది.

దీనిని బట్టి చూస్తుంటే ఇండియా టెక్నాలజీ ఎంత బాగా అభివృద్ది చెందిందో తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మొబైల్ సబ్ స్క్రైబర్స్‌ను తీసుకుంటే దేశం ఉన్న జనాభాని బట్టి చూస్తే చాలా తక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటువంటి మంచి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని తెలిపారు. ఇండియాలో ఉన్నటువంటి టెక్నాలజీ నిజాల గురించి తెలుసుకోవడానికి అర్దమయ్యే విధంగా ప్రజంటే చేయడం జరుగుతుంది. డిజిటల్, మొబైల్, సోషల్ మీడియా లాంటి టెక్నాలజీ విషయాలను అర్ధవంతంగా ప్రజంటేషన్ రూపంలో....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot