మీకు మాత్రమే కనిపించే ‘గోస్ట్ ఫోన్’

మన ఫోన్‌లోని కంటెంట్ మనకు మాత్రమే కనిపించే విధంగా గోస్ట్ ఫోన్ టెక్నాలజీ రూపుదిద్దుకుంది. టర్కీకి చెందిన ప్రముఖ ఇన్వెంటర్ సిలాల్ గోజర్ స్పెషల్ టెక్నిక్స్ సహాయంతో ఈ గోస్ట్ ఫోన్ టెక్నాలజీని అభివృద్థి చేసారు. సెకండరీ స్ర్కీన్‌తో వచ్చే ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఐఫోన్‌ల పై వర్క్ అవుతోంది.

 మీకు మాత్రమే కనిపించే ‘గోస్ట్ ఫోన్’

Read More : మార్కెట్లోకి Xiaomi Mi Max, ఆఫర్లే.. ఆఫర్లు

గోస్ట్ ఫోన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్థి చేసేందుకు సిలాల్ కు 4 నెలల సమయం పట్టింది. తన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ఫండింగ్ లభించినట్లయితే ప్రతిఒక్కరికి ఈ టెక్నాలజీని చేరువచేస్తానని గోజర్ అంటున్నారు. బయటకు వెళ్లిన సమయాల్లో మాత్రమే గోస్ట్ ఫోన్ మోడ్‌ను టర్న్ ఆన్ చేసుకునే విధంగా ఎక్స్‌ట్రా ఫీచర్‌ను ఈ టెక్నాలజీలో ఉంది.

 మీకు మాత్రమే కనిపించే ‘గోస్ట్ ఫోన్’

Read More : దిగొచ్చిన HTC ఫోన్ ధర, రూ.11,999కే!

ఎలా పనిచేస్తుంది..?

ఫోన్ పై అదనపు స్ర్కీన్‌లా వచ్చే గోస్ట్ ఫోన్ టెక్నాలజీ ఫోన్ కంటెంట్‌ను బయటకు కనిపించకుండా చేస్తుంది. ఓ చిప్ ఇంప్లాంట్ చేయబడిన కళ్లద్దాలకు ఈ స్ర్కీన్‌ను అనుసంధానించటం ద్వారా కళ్లద్దాలు ధరించిన వ్యక్తి మాత్రమే చూడగలుగుతాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

3డీ ప్రింటెడ్ షూ విత్ స్మార్ట్‌ఫోన్ పౌచ్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

అస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

బ్రా విత్ సీక్రెట్ ఫోన్ పాకెట్స్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

బబ్బుల్ వ్రాప్ ఫోన్ కేస్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

కప్ ఫోన్ హోల్డర్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

రామెన్ బౌల్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

బ్లూటూత్ టాకింగ్ గ్లవ్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

జీన్స్ ప్యాంట్ విత్ స్మార్ట్‌ఫోన్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

మూడు డిస్‌ప్లేలతో కూడిన ఫ్లిప్ ఫోన్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడిన క్రియేటివ్ ఉపకరణాలు

మూడు డిస్‌ప్లేలతో కూడిన ఫ్లిప్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ghost Phone should be your next smartphone to own: Here's why. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot