గిజ్‌బాట్ గివ్‌ఎవే, ఉచితంగా 3 షియోమి రెడ్మీ 2 ఫోన్‌లు

Posted By:

హాయ్ మిత్రులారా!! మిమ్మల్ని ఉత్తేజ పరుస్తూ మరో ఆసక్తికర గిజ్‌బాట్ గివ్‌ఎవే కాంపిటీషన్ మీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు షియోమి రెడ్మీ 2 స్మార్ట్‌ఫోన్‌లను గెలుపొందే అవకాశాన్ని ఏ మాత్రం మిస్ కావొద్దు. ఈ గివ్‌ఎవే కాంటెస్ట్‌లో గెలుపొందిన ముగ్గురు విజేతలకు షియోమి రెడ్మీ 2 ఫోన్‌లను సొంతం చేసుకోగలిగే మూడు ఫ్లిప్‌కార్ట్ ప్రయారిటీ పాస్‌లను అందించటం జరుగుతుంది.

 గిజ్‌బాట్ గివ్‌ఎవే, ఉచితంగా 3 షియోమి రెడ్మీ 2 ఫోన్‌లు

పోటీలో గెలవాలంటే..?

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు షియోమి రెడ్మీ 2 ఫోన్ తమకు బెస్ట్ అనటానికి గల కారణాలను ట్వీట్ లేదా పోస్ట్ ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా (@gizbotcom) అని Twitterలో / @GizBot అని Facebookలో ట్యాగ్ చేయవల్సి ఉంటుంది. విజేతలను వారి పోస్ట్ చేసిన ఎంట్రీలను ఆధారంగా చేసుకుని ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ నుంచి ఎంపిక చేయటం జరుగుతుంది.

అర్హత:

ఈ కాంటెస్ట్ ఇండియాలో నివసిస్తున్న వారికే వర్తిస్తుంది. కాంటెస్ట్‌లో పాల్గొనే వారి వయసు 18 సంవత్సరాలు పై బడి ఉండాలి. షియోమి, షియోమి అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్, నాన్ ఎంప్లాయిస్ అలానే ఈ కాంటెస్ట్ పంపిణీలో భాగంగా కృషి చేస్తున్న వారికి వారివారి కుటుంబ సభ్యులకు ఈ కాంటెస్ట్ వర్తించదు.

కాంటెస్ట గడువు:

ఈ ఒక్క రోజు కాంటెస్ట్ మార్చి 19, మధ్యాహ్నం ఒంటి గంట( 1pm)తో ముగుస్తుంది. కాబట్టి త్వరపడండి.

బహుమతి:

కాంటెస్ట్‌లో గెలుపొందిన ఒక్కో విజేతకు ఒక ప్లిప్‌కార్ట్ ప్రాధాన్యతా పాస్‌ను అందించటం జరుతుంది. ఈ పాస్ సహాయంతో మార్చి 24 తేదిన Flipkart ( http://www.flipkart.com)లో షియోమీ రెడ్మీ 2 ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. విజేతల ఎంపిక వారి ఎంట్రీలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా షియోమి ఇండియా నిర్ణయిస్తుంది.

విజేత ప్రకటన:

కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతల వివరాలను ఫేస్‌బుక్ అలానే ట్విట్టర్‌లో ప్రకటించటం జరుగుతుంది. బహుమతిని స్వీకరించే విజేత తప్పనిసరిగా తన ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ ఐడీతో పాటు తన ఐడెంటిటీ నిర్థారణ‌కు సంబంధించి పలు
డాక్యుమెంట్‌లను సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన విజేత సంబంధిత డాక్యుమెంట్‌లతో 24 గంటల వ్యవధిలో స్పందించాల్సి ఉంటుంది. లేకుంటే బహుమతిని వేరొకరికి ప్రకటించటం జరుగుతుంది.

ఈ గిజ్‌బాట్ గివ్‌ఎవే కాంటెస్ట్ కు సంబంధించి పూర్తి నియమ నిబంధనలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

English summary
GizBot Giveaway: We're Giving Away Three Xiaomi Redmi 2 Flipkart Priority Passes for Free. Read more inTelugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot