మోటో ఎక్స్‌ప్లే‌ను ఉచితంగా గెలుపొందే అవకాశం

|

హాయ్ గిజ్‌బాట్ పాఠకులారా! మీ కోసం మరో అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది. మిమ్మల్ని ఉత్తేజ పరుస్తూ మరో ఆసక్తికర గిజ్‌బాట్ గివ్‌ఎవే కాంపిటీషన్ మీ కోసం సిద్ధంగా ఉంది. మోటరోలా ఇండియా సహకారంతో గిజ్‌బాట్ నిర్వహిస్తోన్న ఈ Giveaway కాంటెస్ట్‌లో మీరు గెలుపొందినట్లయితే మోటో ఎక్స్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను మీరు గెలుపొందుతారు.

మోటో ఎక్స్‌ప్లే‌ను ఉచితంగా గెలుపొందే అవకాశం

కాంటెస్ట్‌లో ఏలా పాల్గొనాలి..?

స్టెప్ 1: ముందుగా మీ ఫేస్‌బుక్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా GizBot Giveaway పోటీలోకి లాగిన్ కండి.

స్టెప్ 2: Rafflecopter విడ్జెట్‌లోని ప్రతి నిబంధనను అనుసరిస్తూ గరిష్ట స్కోర్లను పొందండి.

స్టెప్ 3: GizBot, Motorola India ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి.

స్టెప్ 4: ఈ GizBot Giveaway కాంటెస్ట్‌కు సంబంధించి వివరాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ఇంకా ఇతర లింక్స్ ద్వారా తమ మిత్రులకు షేర్ చేయటం ద్వారా బోనస్ ఎంట్రీలతో పాటు స్కోర్‌‍ను పొందవచ్చు.

a Rafflecopter giveaway

మోటో ఎక్స్ ప్లే కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ డివైస్‌తో వచ్చే టర్బో పవర్ 25 చార్జర్ ఫోన్‌కు 15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్‌ను సమకూరుస్తుంది. వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, మోటో వాయిస్, మోటో డిస్‌ప్లే, మోటో అసిస్ట్, మోటో యాక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపిరిచారు. బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,499కి ఆఫర్ చేస్తోంది.

GizBot Giveaway నిబంధనలు

గిజ్‌బాట్ గివ్‌ఎవే నిబంధనలు విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది: ఎంపిక కాబడిన విజేతకు ఒక (1) గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరి ఆప్షన్ : ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, మోటరోలా ఇండియాకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway

మీరు గెలుపొందినట్లయితే : మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే మోటో ఎక్స్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీసుకు సంబంధించి గిజ్‌బాట్‌ లేదా బజాజ్ ఫిన్‌సర్వ్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు. ఈ పోటీ డిసెంబర్ 3, 2015 వరకు కొనసాగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్!

Best Mobiles in India

English summary
GizBot Giveaway: Win A Moto X Play For Free. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X