గిజ్‌బాట్ గివ్‌ఎవే: గెలుచుకోండి ‘గూగుల్ నెక్సస్ 6’

|

ప్రియుమైన పాఠకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్సాహభరిత పోటీలో మిమల్ని విజేతగా నిలిపేందుకు గిజ్‌బాట్ మరో Giveaway కాంటెస్ట్‌తో మీముందుకొచ్చింది. యూసీ బ్రౌజర్ ఇండియా సహకారంతో నిర్వహిస్తోన్న ఈ లేటెస్ట్ గిజ్‌బాట్ గివ్‌ఎవే పోటీలో గెలిచినట్లయితే ప్రపంచపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ గూగుల్ నెక్సస్ 6 మీ సొంతమవుతుంది.

యూజీ బ్రౌజర్ గురించి క్లుప్తంగా...

ప్రఖ్యాత ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్‌లలో ఒకటైన యూసీ బ్రౌజర్ అత్యుత్తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌ను యూజర్లకు అందిస్తుంది. ఈ బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసిన యాక్సిలరోమీటర్ల ద్వారా వెబ్ పేజీలను ఫ్లాష్ వేగంతో ఓపెన్ చేసుకోవచ్చు, వీడియోలను బ్లేజింగ్ స్పీడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ ద్వారా ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసుకునే యూజర్లు తమ ఫోన్‌లో ఇన్‌స్టెంట్ ఫేస్‌బుక్ పుష్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు. యూసీ బ్రౌజర్ మెనూలోకి ప్రవేశించి యాడ్‌ఆన్స్‌లో ఫేస్‌బుక్ నోటిఫికేషన్‌ను ("Menu - Add-on - Facebook - Facebook Notification") యాక్సెస్ చేసుకోవటం ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించి రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను ఫోన్ తెర పై ఆస్వాదించవచ్చు.

పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు

గిజ్‌బాట్ పాఠకులు తమ ఫోన్‌లలో యూసీ బ్రౌజర్ ఫేస్‌బుక్ యాక్సిలరేషన్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఆసక్తికర GizBot Giveaway కాంటెస్ట్‌లో తమ ఎంట్రీని అదరగొట్టాలని ఆశిస్తున్నాం. పోటీలో గెలుపొందిన విజేతలకు గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌ బహుమతిగా ఇవ్వబడుతుంది. పోటీలో పాల్గొనాలనే ఔత్సాహికులు ఈ క్రింది జత చేసిన కాంటెస్ట్ పేజీలోకి లాగినై నిబంధనలను అనుసరిస్తూ సులభమైన ప్రశ్నలకు సమాధానమిస్తే చాలు గెలపు రేసులో ఉన్నట్లే!

a Rafflecopter giveaway

ఏలా ఆడాలి..?

స్టెప్ 1: ముందుగా మీ ఫేస్‌బుక్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా GizBot Giveaway పోటీలోకి లాగిన్ కండి.

స్టెప్ 2: Rafflecopter విడ్జెట్‌లోని ప్రతి నిబంధనను అనుసరిస్తూ గరిష్ట స్కోర్లను పొందండి.

స్టెప్ 3: గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియా - ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి.

స్టెప్ 4: ఈ GizBot Giveaway కాంటెస్ట్‌కు సంబంధించి వివరాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ఇంకా ఇతర లింక్స్ ద్వారా తమ మిత్రులకు షేర్ చేయటం ద్వారా బోనస్ ఎంట్రీలతో పాటు స్కోర్‌‍ను పొందవచ్చు.

స్టెప్ 5: Giveaway! కాంటెస్ట్ గురించి ట్వీట్ ఇంకా షేర్ చేయాలి.

స్టెప్ 6: యూసీ బ్రౌజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

గూగుల్ నెక్సస్ 6 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, 493 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805, క్వాడ్‌కోర్ 2.7గిగాహెర్ట్జ్ క్రెయిట్ 450 ప్రాసెసర్,
అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్,
నాన్ రిమూవబుల్ లై-పో 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లతో పాటు ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ వెబ్ ‘యూసీ +’ పేరుతో ఓపెన్ ప్లాట్‌ఫామ్‌ను విడదుల చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ వెబ్‌యాప్ స్టోర్,  యాడ్-ఆన్ ప్లాట్‌ఫామ్, అప్లికేషన్ బుక్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

 

 

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ ఏకకాలంలో అనేక డౌన్‌లోడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్‌లోని డేటా కంప్రెషన్ ఫీచర్ బ్రౌజింగ్ సమయంలో డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన క్లౌడ్ సిస్టం డేటాను దగ్గర్లో ఉన్న సర్వర్లకు పంపి వేగవంతమైన బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

సహజంగా కనిపించే ఈ యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. రెప్ప పాటులో కావల్సిన వెబ్‌సైట్ లోడైపోతుంది. గుగూల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించి ఉచితంగా యూసీ(UC) బ్రౌజర్ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్‌లోని ఆటో పేజర్ ఫీచర్ ద్వారా అంతరాయంలేని రీడింగ్ అనుభూతులను యూజర్ ఆస్వాదించవచ్చు. ఒకపేజీ పూర్తయ్యే సరికి మరొక పేజీ రెడీగా ఉంటుంది.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ ద్వారా ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసుకునే యూజర్లు తమ ఫోన్‌లో ఇన్‌స్టెంట్ ఫేస్‌బుక్ పుష్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు. యూసీ బ్రౌజర్ మెనూలోకి ప్రవేశించి యాడ్ ఆన్స్‌లో ఫేస్‌బుక్ నోటిఫికేషన్‌ను ("Menu - Add-on - Facebook - Facebook Notification") యాక్సెస్ చేసుకోవటం ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించి రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను ఫోన్ తెర పై ఆస్వాదించవచ్చు.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్‌లను సాకారం చేస్తుంది. ఈ బ్రౌజర్ ద్వారా డేటాను రెట్టింపు వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

టైపింగ్ ఆప్టిమైజేషన్, హిందీ భాషను సపోర్ట్ చేస్తుంది

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు

యూసీ బ్రౌజర్‌లో సేవ్ పేజ్ యాడ్-ఆన్ ఫీచర్‌ను ఆప్‌డేట్ చేసారు.

GizBot Giveaway పోటీకి సంబంధించి నిబంధనలు (రూల్స్)

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది: ఎంపిక కాబడిన విజేతకు గూగుల్ నెక్సస్ 6స్మార్ట్‌ఫోన్ బహుకరించబడుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన ఆప్షన్ : ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియాలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway.

మీరు గెలుపొందినట్లయితే: మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే గూగుల్ నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించి వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీస్ సంబంధించి యూసీ బ్రౌజర్ ఇండియా లేదా గిజ్‌బాట్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు. ఈ పోటీ జనవరి 23, 2015 వరకు కొనసాగుతూనే ఉంటుంది.

Best Mobiles in India

English summary
GizBot Giveaway: Win A Google Nexus 6 For Free! Courtesy UC Browser. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X