కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

|

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఫోన్‌లే. ఈ ఓఎస్ ఆధారిత డివైస్‌లను వినియోగించే వారి సంఖ్య రోజురోజు పెరుగుతోంది. తక్కువ ధర. సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్, అందుబాటులో లెక్కకు మిక్కిలి యాప్స్ వెరిసి ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుత స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలుగా మార్చేసాయి. ఈ సీజన్‌లో కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? అయితే, ఈ 10 సూచనలను అమలు చేయండి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

ఆటోమెటిక్ అప్‌డేట్‌లను సెటప్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్‌లోని అప్లికేషన్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు మీ దృష్టికి వస్తాయి.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

గెస్ట్యర్ కీబోర్డ్‌ను ఆన్ చేసుకోండి. మీ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గెస్ట్యర్ కీబోర్డ్‌ను ఆన్ చేయటం ద్వారా స్మార్ట్ ఇంకా వేగవంతమైన టైపింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు
 
కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

వాయిస్ కమాండ్

గూగుల్ నౌ పేరుతో వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఈ గూగుల్ నౌ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా కేవలం మీ వాయిస్ ఇన్‌పుట్‌ల గూగుల్ శోధనలు నిర్వహించుకోవచ్చు. గూగుల్ నౌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు open Google Search app -Hit settings-swicth on Google

Now

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

గూగుల్ క్రోమ్ యాప్

మీ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ను గూగుల్ క్రోమ్ యాప్ ద్వారా బ్రౌజ్ చేయండి. దాదాపు మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ముందుగా‌నే ఇన్‌స్టాల్ చేయబడిన క్రోమ్ యాప్‌తో వస్తున్నాయి. గూగుల్ క్రోమ్ యాప్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగంచటం ద్వారా వేగవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించటంతో పాటు డేటాను సేవ్ చేుసుకోవచ్చు.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

డైరెక్షన్స్

మీ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయాల్లోనూ మీమీ గమ్యస్ధానాలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా చేరుకోవచ్చు.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

వైర్‌లెస్ డెస్క్‌టాప్ యాప్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకునేందకు వైర్‌లెస్ డెస్క్‌టాప్ యాప్ ఓ రిమోట్‌లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యాప్‌లను గూగుల్ క్రోమ్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌ల నుంచి పొందండి.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

గూగుల్ మేనేజర్

ఫైండ్ మై ఫోన్ యాప్‌ను ముందుగానే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోకుండా మీ ఫోన్ మిస్ అయితే ఈ యాప్ మిస్సింగ్ డివైస్‌కు సంబంధించిన లోకేషన్‌ను పసిగడుతుంది.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

క్లౌడ్ ఫోటోలు

గూగుల్ ప్లస్ అకౌంట్‌ను కలిగి ఉండటం ద్వారా ఫోన్‌లోని ఫోటోలను అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్ మెమరీని మరింత ఆదా చేసుకోవచ్చు.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

స్మార్ట్ ఐకాన్స్

మీ ఫోన్ హోమ్ స్కీన్‌ను స్మార్ట్ విడ్జెట్‌లతో సరికొత్తగా అలకరించుకోండి. విడ్జెట్‌లను ఫోన్ హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమచారాన్ని నేరుగా స్ర్కీన్ పై నుంచే తెలుసుకోవచ్చు.

 కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ముందుగా మీరే చేయాల్సిన పనులు

ప్రొటెక్షన్

నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి. ఇలా చేయటం వల్ల మాల్వేర్లు, వైరస్‌లు మీ ఫోన్‌‍ను ఇబ్బంది పెట్టవు.

Best Mobiles in India

English summary
GizBot Guide: 10 Things You Need To Do After Buying A New Android Smartphones. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X