టెక్నాలజీ వార్తలు... క్షణం క్షణం మీ మొబైల్‌లో!

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాడివేడి టెక్నాలజీ విశేషాలను ‘మినిట్ టూ మినిట్’ రిపోర్టింగ్ చేస్తూ భారతదేశపు మొట్టమొదటి బహుళ భాషా టెక్నాలజీ వెబ్‌సైట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘గిజ్‌బాట్ డాట్ కామ్’ అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను టెక్నాలజీ ప్రియుల కోసం ఆవిష్కరించింది. మొబైల్ అదేవిధంగా టాబ్లెట్ పీసీ యూజర్లు ఈ అప్లికేషన్‌ను తమ తమ డివైజుల్లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే టెక్నాలజీ అప్‌డేట్‌లను క్షణం క్షణం ఆస్వాదించవచ్చు.
అప్లికేషన్ కీలక ఫీచర్లు:
- నిక్షిప్తం చేసిన ‘ఫోన్ ఫైండర్ సెర్చ్ బార్’ ద్వారా మీకు నచ్చిన మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు.
- టెక్నాలజీ విభాగానికి సంబంధించి తాజా వార్తలు, విశ్లేషణలు తెలుసుకోవచ్చు,
- గ్యాడ్జెట్‌లకు సంబంధించి ఖచ్చితమైన విశ్లేషణనను యూజర్ పొందవచ్చు,
- ఏక కాలంలో రెండు డివైజులకు సంబంధించి విశ్లేషణ,
- మీకు నచ్చిన స్టోరీలను ఫేస్‌బుక్ మిత్రులకు షేర్ చేసుకునే సౌలభ్యత,
గిజ్‌బాట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్2.2 ఫ్రోయో ఇంకా ఆపై వర్షన్ వోఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోకి లాగినై ఉచితంగా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లింక్ అడ్రస్


Click it and Unblock the Notifications








