Amazon బెస్ట్ డీల్స్ ఇక్కడే, బ్రాండెడ్ ఐటమ్స్ పై భారీ తగ్గింపు!

|

"Great Saving Every Day" పేరుతో ఇటీవల సరికొత్త సేల్‌కు తెరలేపిన Amazon India ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని తలపించే డీల్స్‌తో ఆన్‌లైన్ షాపర్లను కట్టిపడేస్తోంది. పండుగల సీజన్ సమీపిస్తోన్న నేపధ్యంలో మరిన్ని బెస్ట్ డీల్స్‌తో ముందుకు వెళ్లేందుకు అమెజాన్ వ్యూహరచన చేస్తోంది.

Amazon బెస్ట్ డీల్స్ ఇక్కడే, బ్రాండెడ్ ఐటమ్స్ పై భారీ తగ్గింపు!

Read More : మోటరోలాతో యాపిల్, సామ్‌సంగ్‌లకు షాకిచ్చిన లెనోవో

తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం అమెజాన్ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5వ తేద వరకు "Great Indian Festival Sale"ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ మార్కెట్లో గతకొద్ది రోజులగా సంచలనం రేపుతోన్న 10 బెస్ట్ Amazon డీల్స్ ను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది...

Samsung Galaxy On7 Pro

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
కలర్ వేరియంట్స్ (బ్లాక్, గోల్డ్),

బెస్ట్ ధర రూ.10,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీకు వర్తించే లాభాలు : రూ.500 డిస్కౌంట్, 1 సంవత్సరం వారంటీ, ఉచిత డెలివరీ

Canon SX710 HS 20.3MP Point and Shoot Digital Camera

Canon SX710 HS 20.3MP Point and Shoot Digital Camera

కానన్ ఎస్ఎక్స్710 కాంపాక్ట్ పాయింట్ అండ్ షూట్ కెమెరా విత్ 20.3 మెగా పిక్సల్ అండ్ 30ఎక్స్ ఆప్టికల్ జూమ్,
అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ (బ్లాక్, రెడ్)
ఈ ప్రొడక్ట్ పై మీకు లభించే డిస్కౌంట్ రూ.5,000
ప్రారంభ ఈఎమ్ఐ ధర రూ.1696
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HTC Desire 620G
 

HTC Desire 620G

హెచ్‌టీసీ డిజైర్ 620జీ
అందుబాటులో ఉన్న కలర్ వేరియంట్స్ (వైట్, గ్రే),
అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను 19శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో బెస్ట్ ధరలు రూ8,128 ధర ట్యాగ్ తో విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

JBL GO Portable Wireless Bluetooth Speaker

JBL GO Portable Wireless Bluetooth Speaker

జేబీఎల్ గో పోర్టబుల్ వైర్‌లెస్ బ్లుటూత్ స్పీకర్
అమెజాన్ ఇండియా ఈ పాకెట్ సైజ్ స్పెషల్ స్పీకర్లను 39శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో రూ.1834 ధర ట్యాగ్ తో విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

LG 43LF6300 108 cm (43 inches) Full HD Smart LED TV

LG 43LF6300 108 cm (43 inches) Full HD Smart LED TV

ఎల్‌జీ 43ఎల్ఎఫ్6300, 43 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్మార్ట్ టీవీ
రూ.67,900 ఖరీదు చేసే ఈ టీవీని స్పెషల్ డిస్కౌంట్ పై అమెజాన్ ఇండియా రూ.47,900కు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Apple MacBook Pro MD101HN

Apple MacBook Pro MD101HN

యాపిల్ మాక్‌బుక్ ప్రో ఎండీ101హెచ్ఎన్
రూ.78,900 ఖరీదు చేసే ఈ యాపిల్ ల్యాప్‌టాప్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై అమెజాన్ ఇండియా రూ.52,299కు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony MDR-ZX110A Stereo Headphone

Sony MDR-ZX110A Stereo Headphone

సోనీ ఎండీఆర్ - జెడ్ఎక్స్110ఏ స్టీరియో హెడ్‌ఫోన్
రూ.1,390 విలువ చేసే ఈ సోనీ బ్రాండెడ్ హెడ్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా రూ.542కు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

JBL C300SI On-Ear Dynamic Wired Headphones

JBL C300SI On-Ear Dynamic Wired Headphones

జేబీఎల్ సీ300ఎస్ఐ ఆన్-ఇయర్ డైనమిక్ వైరుడ్ హెడ్‌ఫోన్స్
రూ.1,390 విలువ చేసే ఈ జేబీఎల్ బ్రాండెడ్ హెడ్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా కేవలం రూ.900కే అందిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HP 15-BE002TU 15.6-inch Laptop

HP 15-BE002TU 15.6-inch Laptop

హెచ్‌పీ 15-బీఈ002టయూ 15.6-ఇంచ్ ల్యాప్‌టాప్
రూ.24,354 ఖరీదు చేసే చేసే ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ ఇండియా కేవలం రూ.21,490కే అందిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Panasonic Eluga A2 Gold

Panasonic Eluga A2 Gold

పానాసోనిక్ Eluga ఏ2 గోల్డ్
అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,525 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
GIZBOT PICKS: 10 Best Amazon Deals That’ll Definitely Interest You. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X