ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌కు గిజ్‌బాట్ చేయూత

Posted By:

ఓ మంచి పని కోసం ఏఎల్ఎస్ సంస్థ చేపట్టిన ‘ఐస్ బకెట్ చాలెంజ్‌' కార్యక్రమానికి భారతదేశపు ప్రముఖ బహుళభాషా టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ చేయూతనిచ్చింది.

ఫేస్‌బక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో గత కొద్ది రోజులుగా ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్ కాన్సెప్ట్ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రముఖ కంపెనీ సీఈఓలు మొదులకుని రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొని తమ సేవాతత్పురతను చాటుతున్నారు. ఓ మంచి పనికోసం వీరంతా గడ్డ కట్టించే చలి నీటి బకెట్‌ను తమ తలల పై కుమ్మరించుకుంటున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అమెరికా, న్యూజిల్యాండ్ దేశాల్లో ప్రతి ఏటా ఎంతో మంది ఎమైయోట్రోఫిక్ లేటరల్ స్లిరోసిన్ అనే నాడి సంబంధ వ్యాధి బారినపడి లేవలేని స్థితికి చేరకుంటున్నారు. ఈ వ్యాధి బాధితుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వ్యాధికి సరైన చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిధులను సేకరించే ఉద్దేశ్యంతో ఏఎస్ఎల్ సంస్థ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చింది. సహృదయంతో ఏఎల్ఎస్ సంస్థ చేపట్టిన గొప్ప సేవా కార్యక్రమానికి చేయూతనిస్తూ గిజ్‌బాట్ తన వంతు ప్రయత్నంగా 35 డాలర్లను విరాళంగా అందించింది.

ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు వన్ ఇండియా సిబ్బంది పాల్గొని ఏఎల్ఎస్ ఫౌండేషన్‌కు అండగా నిలిచారు. ఆ విజువల్స్‌ను గిజ్‌బాట్ ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఆ వీడియోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌కు గిజ్‌బాట్ చేయూత

ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌కు గిజ్‌బాట్ చేయూత

ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌‌లో ఉత్సాహాంగా పాల్గొన్న వన్ ఇండియా సిబ్బంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot