గ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదిక

|

ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరికైనా సమాచారం ఇవ్వడంలో స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన పని చేస్తున్నాయి. మెసేజ్ యాప్ లు, వెబ్ బ్రౌజర్‌లు, వీడియోలు మరియు ఇతర రకాల మల్టీమీడియా కంటెంట్ ద్వారా స్థిరమైన సమాచారంతో మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానిస్తాయి.

మెసేజ్ సర్వీసు
 

మీ వేలికొనలకు బహుళ సంఖ్యలో సమాచార వనరులను కలిగి ఉండటం చాలా మంచిది. అయితే సరైన ఫార్మాట్‌లో సరైన సమయంలో తగిన సమాచారాన్ని అందించే ఒక నమ్మకమైన మెసేజ్ సర్వీసును కనుగొనడం చాలా కష్టమైన పని అవుతుంది.

ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై

లాక్‌స్క్రీన్ సర్వీస్

సమాచార వరదలతో మునిగిపోకుండా మనల్ని రక్షించే ప్లాట్‌ఫామ్‌ను కనుగొనడంలో మా ప్రయత్నంలో భాగంగా గ్లాన్స్ ఫీచర్ ఉత్తమంగా ఉంది. ప్రత్యేకమైన లాక్‌స్క్రీన్ సర్వీస్ మీ మల్టీమీడియా మరియు న్యూస్-సెంట్రిక్ అవసరాలకు ఒక-స్టాప్ పరిష్కారంగా పనిచేస్తుంది. ముఖ్యమైన వార్తలను దృశ్యపరంగా గొప్ప ఆకృతిలో ప్రదర్శించడం ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి గ్లాన్స్ మీకు సహాయపడుతుంది. గ్లాన్స్ ద్వారా సంక్లిష్టమైన ఆర్టికల్స్ లను దృశ్యపరంగా ఆహ్లాదకరమైన గ్రాఫిక్స్ మరియు వీడియోల ద్వారా చూపడం ఇప్పుడు మరింత సులభతరం చేస్తాయి.

వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ వచ్చిందా.... జాగ్రత్త....

ఫోన్ లాక్‌స్క్రీన్‌లో ముఖ్యమైన వార్తలను యాక్సెస్ చేయడం

ఫోన్ లాక్‌స్క్రీన్‌లో ముఖ్యమైన వార్తలను యాక్సెస్ చేయడం

గ్లాన్స్ యొక్క ఫోన్ లాక్‌స్క్రీన్‌లో అన్ని ముఖ్యమైన వార్తాలను సంక్షిప్తంగా అందిస్తుంది. దీని ద్వారా మీరు సాధారణంగా ఇతర న్యూస్ యాప్ లలో గడిపే సమయాన్ని తగ్గిస్తుంది.

సాధారణ న్యూస్ యాప్ లలో ఫోన్ ను అన్‌లాక్ చేయడం> న్యూస్ యాప్ లను ఓపెన్ చేయడం> న్యూస్ యొక్క వర్గాలపై నొక్కడం> వార్తల అంశాలను చదవడం వంటి దశలు ఉంటాయి. అదే గ్లాన్స్ యొక్క ఫీచర్స్ ద్వారా మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లోనే ఒక రోజులోని అన్ని ముఖ్యమైన వార్తలను చూడడానికి మీరు తక్షణ యాక్సిస్ ను పొందుతారు.

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

సులభంగా వినియోగించే ఫార్మాట్‌లో వార్తలను అందించడం
 

సులభంగా వినియోగించే ఫార్మాట్‌లో వార్తలను అందించడం

వార్తలను అన్నింటినీ ఒకే స్క్రీన్‌పై చూపే న్యూస్ యాప్ల మాదిరిగా కాకుండా గ్లాన్స్ లాక్‌స్క్రీన్ సర్వీస్ న్యూస్ యొక్క వినియోగాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేయడానికి సరళమైన మరియు సమర్థవంతమైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. గ్లాన్స్ అల్గోరిథం మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లో అధిక రిజల్యూషన్ ఉన్న ఫొటోస్ మరియు వీడియోలతో కూడిన న్యూస్ యొక్క వాస్తవాలను సూటిగా అందించడం ద్వారా వార్తల సమాచారంను తెలుసుకోవడం ఇప్పుడు మరింత సులభతరం చేస్తుంది. గ్లాన్స్ మొత్తం మొబైల్ స్క్రీన్‌ను ఒకేసారి ఒక మెసేజ్ ను అందించడానికి దృశ్యపరంగా గొప్ప కార్డుల ద్వారా సరళమైనవి మరియు స్పష్టంగా ఉంటాయి.

గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్

గ్లాన్స్

ఇది వార్తలను ఆసక్తికరంగా చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అంతేకాకుండా దృశ్య పరంగా వీడియో యొక్క ఆకృతి నిలువుగా ఉండడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా గ్లాన్స్ వినియోగించేటప్పుడు లైవ్ లో ఉన్న కంటెంట్‌ను చూడడానికి లేదా చదవడానికి మరింత ఆశక్తిగా ఉంటుంది. మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేయకుండా ముఖ్యమైన ఫోన్ వీడియోలను మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లోనే ప్రసారం చేసి చూడవచ్చు.

ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం

ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం

వాస్తవానికి ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం ద్వారా గ్లాన్స్ కూడా సమయాన్ని ఆదా చేస్తుంది. మీ దృష్టిని ఆకర్షించడానికి క్లిక్‌బైట్ మరియు నకిలీ హెడ్ లైన్స్ లను ఉపయోగించే కొన్ని డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ధృవీకరించబడిన న్యూస్ లను మాత్రమే గ్లాన్స్ ప్రసారం చేస్తుంది. ఇది సంచలనాత్మక ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు కొత్తగా స్పష్టమైన కొత్త సమాచారంను అందిస్తుంది. మీ గ్లాన్స్ తో నడిచే లాక్‌స్క్రీన్‌లో కనిపించే ప్రతి న్యూస్ అంశం అధిక-నాణ్యత వార్తా ప్రమాణాలకు అనుగుణంగా అనేక చెక్‌పోస్టుల క్రిందకు వెళుతుంది. గ్లాన్స్ తో మీరు రోజులో మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటుగా స్పష్టమైన సమాచారాన్ని కూడా పొందుతారు.

జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

బహుళ భాషల కంటెంట్‌

బహుళ భాషల కంటెంట్‌

గ్లాన్స్ చాలా అనుకూలీకరించదగినది కాబట్టి లాక్‌స్క్రీన్ సర్వీస్ బహుళ భాషలలోని కంటెంట్‌ను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వ్యక్తిగతీకరించిన వినియోగదారుడి అనుభవం కోసం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో వార్తలను చూడడానికి మీరు గ్లాన్స్‌ను ఉపయోగించవచ్చు. Q1-Q2 2020 లో ఇందులో మరిన్ని భాషల యొక్క మద్దతును ప్రవేశపెట్టనున్నది.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందుకున్న షియోమి రెడ్‌మి K20

లాక్‌స్క్రీన్‌

మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లో అమలు చేయడానికి గ్లాన్స్ ఫీచర్ కూడా బాగా ఆప్టిమైజ్ చేయబడింది. పెద్ద మొత్తంలో డేటాను తీసుకోకుండా ముఖ్యమైన మరియు గొప్ప స్టోరీస్ లను అందించడానికి గ్లాన్స్ యొక్క ఫార్మాట్ ఆప్టిమైజ్ చేయబడింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల పరిధిలో గ్లాన్స్ లాక్‌స్క్రీన్ సర్వీస్ అందుబాటులో ఉంది. వీటిలో షియోమి యొక్క రెడ్‌మి నోట్-సిరీస్ హ్యాండ్‌సెట్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ-సిరీస్, ఎం-సిరీస్, వివో స్మార్ట్‌ఫోన్‌లలో గ్లాన్స్ ఫీచర్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తున్నది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Glance Lockscreen: An Excellent Platform For Staying Tuned To News

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X