గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్

|

స్మార్ట్‌ఫోన్‌లు అనేవి ప్రస్తుత కాలంలో మల్టీమీడియా వినియోగానికి ఉత్తమ వనరులు. ప్రపంచంలోని తాజా పోకడలతో వినోదభరితమైన మరియు అన్ని రకాల సమాచారాలను ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉంటాయి. ఇవన్నీ మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లో కంటెంట్‌ను అందించే వినూత్న సర్వీసుతో సంపూర్ణంగా ఉంటే ఇంకా మంచిది కాదా? గ్లాన్స్ లాక్‌స్క్రీన్ ప్లాట్‌ఫాం ఇటువంటి ఖచ్చితమైన ఫీచర్ ను అందిస్తుంది.

లాక్‌స్క్రీన్
 

స్మార్ట్‌ఫోన్‌లలో వేర్వేరు పనుల కోసం అనేక యాప్ లను కలిగి ఉండటం అనేది కొన్ని సమయాల్లో కాస్త కష్టంగా ఉంటుంది. మీరు తరచుగా ఒక స్టాప్ పరిష్కారం మరియు మీకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను మాత్రమే చూపించే యాప్ ను కోరుకుంటారు. గ్లాన్స్ లాక్‌స్క్రీన్ ప్లాట్‌ఫాం దాని స్లీవ్‌ను కొన్ని అదనపు ఉపాయాలతో అందిస్తున్నది.

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేషన్ పేరుతో రెచ్చిపోతున్న మోసగాళ్ళు

గ్లాన్స్

గ్లాన్స్ అనేది మల్టీమీడియా మరియు న్యూస్-సెంట్రిక్ అవసరాలను తీర్చగల సర్వీసు. ఈ సర్వీస్ దాని వినియోగదారులకు అత్యంత వినూత్నమైన రీతిలో ముఖ్యమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఈ సమాచారం వినియోగదారులకు మరింత సాపేక్షంగా ఉండేలా వారి యొక్క మాతృ భాషతో అనుసంధానించబడి అత్యంత దృశ్యమానంగా అందించబడుతుంది.

500,000 ఇంటర్నెట్ డివైస్ల కోసం పాస్‌వర్డ్‌లను లీక్ చేసిన హ్యాకర్లు

మీరు చూసేదాన్ని కొనండి

మీరు చూసేదాన్ని కొనండి

గ్లాన్స్ అనేది దృశ్యమానంగా ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది అని మీరు అనుకుంటే చాలా తప్పు. ముఖ్యమైన కంటెంట్‌తో పాటు గ్లాన్స్ లో ఏదైనా కంటెంట్‌ను బింగ్ చేసేటప్పుడు వినియోగదారుడికి అవసరమైన కొన్ని ఉత్పత్తులను కనుగొనటానికి ఈ ప్లాట్‌ఫాం ఒక సులభ సాధనంగా పనిచేస్తుంది.

సున్నితమైన పోర్న్ నెట్‌వర్క్ డేటా ఆన్‌లైన్‌లో బహిర్గతం

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌
 

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌

ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఒక మోడల్ లేదా సెలబ్రిటీ చేత పాపులర్ అయిన ఆకర్షణీయమైన దుస్తులను కొనాలని కోరుకుంటే వారు వాటి యొక్క పూర్తి సమాచారంతో పాటు వాటిని కొనుగోలు చేసే ఎంపికను నొక్కాలి. వినియోగదారుడు అప్పుడు అమెజాన్,ఫ్లిప్ కార్ట్ వంటి విశ్వసనీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు నేరుగా మళ్ళించబడతాడు. అప్పుడు అక్కడ కనిపించే వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

RS.2 లక్షల జీవిత బీమాను RS.179 ప్లాన్‌తో ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్

ఫ్యాషన్ కంటెంట్

ఫ్యాషన్ కంటెంట్

ఫ్యాషన్ మరియు దుస్తులను కొనుగోలు చేయడానికి మీ యొక్క రూపానికి సరిపోయేలా సైజును మరియు కలర్ ను ఎన్నుకోవచ్చు. ఇందులో మరింత సమాచారం కోసం సమీక్షలు మరియు రేటింగ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. గ్లాన్స్ ఫీచర్ లలో ఫ్యాషన్ వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఇది ఇతర సంబంధిత వర్గాలకు కూడా విస్తరించింది. వంట సామాగ్రిల కంటెంట్ ను చూసేటప్పుడు 'కావలసినవి పొందండి' అనే బటన్‌ను నొక్కడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో రెసిపీలోని అన్ని పదార్థాలను కొనుగోలు చేయవచ్చు.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌ ఫ్రీగా అందిస్తున్న ఆఫర్స్ ఏమిటో తెలుసా?

షాపింగ్ మేడ్ సింపుల్ ఫీచర్

షాపింగ్ మేడ్ సింపుల్ ఫీచర్

గ్లాన్స్ ఫీచర్ అనేది ఫ్యాషన్ మరియు జీవనశైలి ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి ఒక కాక్‌వాక్‌గా చేస్తుంది. ఎందుకంటే ఇది అనేక పొరల ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. మొట్టమొదటగా మీరు విభిన్న ఉత్పత్తులను శోధించాల్సిన ప్రక్రియను తగ్గిస్తుంది. అంతేకాకుండా కొనుగోలు చేసే ఉత్పత్తి యొక్క ధర మరియు బ్రాండ్‌ను మీరు చూడవచ్చు. ఇది కొనుగోలు నిర్ణయాన్ని సరళంగా చేస్తుంది.

ZEE5,హాట్స్టార్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ఫైబర్ కనెక్షన్

షాపింగ్ పోర్టల్‌

గ్లాన్స్ ఫీచర్ అనేది ఆటొమ్యాటిక్ గా మిమ్మల్ని విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌కు మళ్ళిస్తుంది కాబట్టి సరైన షాపింగ్ పోర్టల్‌ను ఎంచుకోవడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. చివరగా మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువులకు మంచి రేటింగ్‌లు మరియు సమీక్షలు ఉన్నాయి కాబట్టి తక్కువ నాణ్యత గల ఉత్పత్తిని స్వీకరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు... తక్కువ ధర వద్ద అన్ లిమిటెడ్ డేటా!!!!!

గ్లాన్స్ సర్వీసు

గ్లాన్స్ సర్వీసులోని మరొక గొప్ప ఫీచర్ వివిధ రకాల దుకాణదారుల సమూహాన్ని జోడించి అందించడం. ఇది తరచుగా ఆన్‌లైన్ కొనుగోలుదారులు లేదా ఫస్ట్-టైమర్‌లు అయినా రెండు గ్రూపులు వేర్వేరు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తుల కోసం ఎక్కువ సమయం వెచ్చించకుండా ఉత్పత్తులను కనుగొనడం మరియు కొనుగోలు చేయడం చాలా సులభం మరియు సహజమైనవి.

ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

అదనపు ప్రయోజనాలతో గ్లాన్స్ ఫీచర్

అదనపు ప్రయోజనాలతో గ్లాన్స్ ఫీచర్

గ్లాన్స్ ఫీచర్ అనేది చాలా వరకు అనుకూలీకరించదగిన సర్వీస్. ఇది కంటెంట్‌ను అనేక భాషలలో చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారుడికి గొప్ప అనుభూతిని అందించడం కోసం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు వంటి ప్రాంతీయ భాషలలో వార్తలను చూపించడానికి ఈ సేవను అనుకూలీకరించవచ్చు.

గ్లాన్స్ సర్వీస్

గ్లాన్స్ సర్వీస్

ఈ గ్లాన్స్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది మీ ఫోన్ యొక్క లాక్‌స్క్రీన్‌కు అధిక మొత్తంలో డేటాను ఉపయోగించకుండా అన్ని రకాల వార్తల సమాచారాలలో వినోదం, షాపింగ్ ఎంపికలు మరియు ఇతర మల్టీమీడియా వివరాలను తెలుసుకోవచ్చు. ఫోన్ ను ఆన్ చేసిన ప్రతిసారీ మీకు టెక్స్ట్ మరియు వీడియోల రూపంలో వార్తా సమాచారంను తెలుసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ లాక్‌స్క్రీన్ లో కొత్తదనం కోసం గ్లాన్స్ యాప్

స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు

విస్తృతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గ్లాన్స్ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ లైనప్‌లో షియోమి యొక్క రెడ్‌మి నోట్, పోకో మరియు కె 20 ప్రో సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ, జె మరియు ఎమ్ సిరీస్ మరియు వివో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

ఫోన్ లాక్‌స్క్రీన్‌లో ముఖ్యమైన వార్తలను యాక్సెస్ చేయడం

ఫోన్ లాక్‌స్క్రీన్‌లో ముఖ్యమైన వార్తలను యాక్సెస్ చేయడం

గ్లాన్స్ యొక్క ఫోన్ లాక్‌స్క్రీన్‌లో అన్ని ముఖ్యమైన వార్తాలను సంక్షిప్తంగా అందిస్తుంది. దీని ద్వారా మీరు సాధారణంగా ఇతర న్యూస్ యాప్ లలో గడిపే సమయాన్ని తగ్గిస్తుంది.

సాధారణ న్యూస్ యాప్ లలో ఫోన్ ను అన్‌లాక్ చేయడం> న్యూస్ యాప్ లను ఓపెన్ చేయడం> న్యూస్ యొక్క వర్గాలపై నొక్కడం> వార్తల అంశాలను చదవడం వంటి దశలు ఉంటాయి. అదే గ్లాన్స్ యొక్క ఫీచర్స్ ద్వారా మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లోనే ఒక రోజులోని అన్ని ముఖ్యమైన వార్తలను చూడడానికి మీరు తక్షణ యాక్సిస్ ను పొందుతారు.

ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం

ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం

వాస్తవానికి ముఖ్యమైన వార్తలపై దృష్టి పెట్టడం ద్వారా గ్లాన్స్ కూడా సమయాన్ని ఆదా చేస్తుంది. మీ దృష్టిని ఆకర్షించడానికి క్లిక్‌బైట్ మరియు నకిలీ హెడ్ లైన్స్ లను ఉపయోగించే కొన్ని డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ధృవీకరించబడిన న్యూస్ లను మాత్రమే గ్లాన్స్ ప్రసారం చేస్తుంది. ఇది సంచలనాత్మక ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు కొత్తగా స్పష్టమైన కొత్త సమాచారంను అందిస్తుంది. మీ గ్లాన్స్ తో నడిచే లాక్‌స్క్రీన్‌లో కనిపించే ప్రతి న్యూస్ అంశం అధిక-నాణ్యత వార్తా ప్రమాణాలకు అనుగుణంగా అనేక చెక్‌పోస్టుల క్రిందకు వెళుతుంది. గ్లాన్స్ తో మీరు రోజులో మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటుగా స్పష్టమైన సమాచారాన్ని కూడా పొందుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Glance Lockscreen: Brilliant Content Platform With Seamless Shopping Built-in

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X