మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
‘ప్రీమియమ్ డిజైన్'.. పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తరచూ వినిపించే ఈ పదం ఫోన్ డిజైనింగ్‌ను మరింత విప్లవాత్మకం చేసేసింది. వాస్తవనానికి ఫోన్ డిజైనింగ్ అనేది ఫోన్ బరువు, నాజూకుతనం, చేతిలో ఇమిడిపోయే తత్వం వంటి అంశాల పై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరింత పోటీ వాతావరణం నెలకున్న నేపథ్యంలో ఫోన్ డిజైనింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.
యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌తో ప్రారంభమైన ‘ప్రీమియమ్ డిజైనింగ్' క్వాలిటీ ఆ తరువాత సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, మోటరోలా తదితర కంపెనీలు ప్రీమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మెటల్, గ్లాస్ కలయికతో లభ్యమవుతున్న 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S6 and S6 edge (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z3 (సోనీ ఎక్స్ పీరియా జెడ్3)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
OPPO R1x (ఒప్పో ఆర్1ఎక్స్)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Huawei Ascend P7 (హువాయి అసెండ్ పీ7)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Xiaomi Mi Note and Mi Note Pro (షియోమీ ఎమ్ఐ నోట్, ఎమ్ఐ నోట్ ప్రో)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
BLU Vivo IV (బ్లు వివో IV)

మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు
BLU Vivo Air (బ్లు వివో ఎయిర్)

Click it and Unblock the Notifications