ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు హెచ్చుమీరుతున్నాయి. సైబర్ దాడులకు సంబంధించి తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. రష్యన్ ఆన్ లైన్ సెక్యూరిటీ కంపెనీ అయిన ‘క్యాస్పర్ స్కై ల్యాబ్స్' మంగళవారం ఓ కీలక సమాచారాన్ని బహిర్గతంచేసింది. ఆపరేషన్ నెట్ ట్రావెలర్ పేరుతో 2004 నుంచి చురుకుగా దాడులు నిర్వహిస్తున్న ఓ మాల్వేర్ బృందం ఇప్పటివరకు 40 దేశాల్లో 350 దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ ల నుంచి 22 గిగాబైట్ల డేటాను దొంగిలించినట్లు క్యాస్పర్ స్కై ల్యాబ్స్ వెల్లడించింది. భాదితుల్లో భారతీయులు సైతం ఉన్నారు.
కరుడుగట్టిన టాప్-5 హ్యాకర్లు వీరే!
కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్నిదొంగిలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్ల పేర్లను తెలుసుకుందాం. కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo' మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు. మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James' 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris'. ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen' పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.

ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్నిదొంగిలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్ల పేర్లను తెలుసుకుందాం.

ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు.

ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo' మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు.

ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James' 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris'.

ఆ దాడులకు 40 దేశాల్లో 350 మంది బలి!
ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen' పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications