175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

|

కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో స్మార్ట్ మొబైళ్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియా, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం అత్యధికంగా ఉంది. దీంతో ఈ ఏడాది, అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 175 కోట్లకు చేరుకోనుందని ప్రముఖ మర్కెట్ పరిశోధనా సంస్థ ఈమార్కెటర్ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌లు సులభతరమైన ఇంటర్నెట్ యాక్సెస్‌ను కలిగి ఉండటంతో పర్సనల్ కంప్యూటర్‌గా మొబైల్ ఫోన్ అవతరించనుందని రిసెర్చ్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి ఈమార్కెటర్ సంస్థ వెలువరించిన మరిన్ని ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

2014కు గాను అంతర్జాతీయంగా మొబైల్ యూజర్ల సంఖ్య 4.55కోట్లకు పెరిగే అవకాశముందని ఈమార్కెటర్ అంచానవేస్తోంది.

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

ఆసియా పసిఫిక్, మధ్య తూర్పు ఇంకా ఆఫ్రికా ప్రాంతాల్లో మొబైల్ వినియోగం విస్తరింస్తోందని ఈమార్కెటర్ తన నివేదికలో పేర్కొంది.

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

మొబైల్ ఫోన్‌లలో వేగవంతమైన ఇంటర్నెట్‌ను సాకారం చేస్తూ అందుబాటులోకి వచ్చిన 3జీ, 4జీ నెట్‌వర్క్‌లు స్మార్ట్‌ఫోన్ యూజర్ల పెరుగుదలకు ఓ కారణంగా భావించవచ్చు.

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!
 
175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

మొబైల్ ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొబైల్ వినియోగదారులలో 49శాతం మంది మొబైల్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్నారు.

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

175 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య!

2012 నాటికి 100 కోట్ల మైలురాయిని అధిగమించిన అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య 2014 నాటికి 175 కోట్లకు చేరుకునే అవకాశముందని ఈమార్కెటర్ వెల్లడించింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X