Just In
- 11 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 14 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 14 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 15 hrs ago వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్‌కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇక మొబైల్ ఫోన్లోనూ ‘జీమెయిల్ తెలుగు’
ఫీచర్ ఫోన్ బ్రౌజర్ ద్వారా జీమెయిల్ అకౌంట్‌ను కలిగి ఉన్న తెలుగు వారు ఇక పై తమ మాతృభాషలోనే జీమెయిల్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్లలో జీమెయిల్ అకౌంట్లను నిర్వహిస్తున్న భారతీయులు తమతమ ప్రాంతీయ భాషల్లో జీమెయిల్‌ను యాక్సిస్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ 6 ప్రాంతీయ భాషల్లో జీమెయిల్ వర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మొబైల్ ఫోన్లలోని జీమెయిల్ అకౌంట్లను సపోర్ట్ చేసే ప్రాంతీయ భాషల జాబితాలో బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ ఇంకా తెలుగు వర్షన్లు ఉన్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో 50 కోట్ల మంది కొత్తగా ఇంటర్నెట్కు పరిచయమయ్యే అవకాశముందని గూగుల్ విశ్లేషిస్తోంది.
ఇంటర్నెట్ వినియోగం మొబైల్ ఫోన్ల ద్వారా ఉధృతమవుతున్న నేపధ్యంలో ప్రాంతీయ భాషలను పరిచయం చేయటం శుభపరిణామంగా గూగుల్ భావిస్తోంది. భాష ఎంపికలో భాగంగా సదరు యూజర్ సెటింగ్ అప్షన్ లోకి ప్రవేశించి భాషను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470