ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ యాప్‌ను తరచూ ఉపయోగిస్తుంటారా..? ఇక పై మీ జీమెయిల్ యాప్‌ను మరింత ఫ్రెండ్లీ ఉపయోగించుకునేందుకు పలు ట్రిక్స్‌ను మీకు సూచిస్తున్నాం.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కోసం జీమెయిల్ యాప్ మరిన్ని అప్ డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్లను మీరు పొందాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని జీమెయిల్ యాప్‌ను అప్‌డేట్ చేుసకోండి.
Read More : బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ .. రూ.12,000 నుంచి రూ.20,000 రేంజ్‌లో

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా ఫైళ్లను మీ గూగుల్ డ్రైవ్ నుంచే attach చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా సెండర్ ప్రొఫైల్ ఇమేజ్ పై టాప్ చేసి అతనికి సంబంధించిన మల్టిపుల్ ఈమెయిల్స్ ను ఏకకాలంలో డిలీట్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో యాహూ, అవుట్‌లుక్ వంటి నాన్ - జీమెయిల్ అకౌంట్‌లను సైతం యాడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈమెయిల్స్‌ను సులువుగా సార్ట్ - అవుట్ చేసుకునేందకు రకరకాల ఇన్-బాక్స్ ఆప్షన్‌లను జీమెయిల్ అందిస్తోంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని search boxలో పాత మెయిల్స్‌ను సైతం సునాయాసంగా శోధించవచ్చు. ఒక సంవత్సరం క్రిందట మెయిల్స్ ను శోధించే క్రమంలో సెర్చ్ బాక్సులో "older_than:1y" or "older_than:1d" అని ఎంటర్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
వేగవంతంగా synchronize చేసేందుకు ఈమెయిల్స్‌ను వేగవంతంగా synchronizing చేయటంలో మీరు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్టి sync enable ఆప్షన్ ను యాక్టివేట్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
Quick Actions లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో టాస్క్ లను ఈమెయిల్ బ్యాక్ లాగ్ ద్వారా వేగవంతంగా perform చేయవచ్చు. ఈమెయిల్స్‌ను రైట్ లేదా లెఫ్ట్‌కు స్వైప్ చేయటం ద్వారా వాటిని archivesలో ఉంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్
Merge Inboxes లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని Merge Inboxes ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ చూపించే unified inbox వ్యూలో వివిధ గూగుల్ అకౌంట్‌లకు సంబంధించిన మెసేజ్‌లను ఒకే సారి చూడొచ్చు.

Click it and Unblock the Notifications