ఈ ఫోన్ ఖరీదు లక్ష
లండన్‌కు చెందిన ప్రముటక లగ్జరీ ఉత్ఫత్తుల తయారీ కంపనీ గోల్డ్‌జీనీ ప్రపంచపు అతిచిన్న 24క్యారెట్ గోల్డ్ మొబైల్ ఫోన్‌ను తయారు చేసింది. దీని పేరు 24కే గోల్డ్ క్యాండీ. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారంతో తయారు చేయబడిన ఈ గోల్గ్ హ్యాండ్ సెట్ ల ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో పాటు మెసేజ్ లను చూసుకోవచ్చు. అలానే ఈ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ కు బ్లూటూత్ ఉపకరణంలా వాడుకోవచ్చు. ఏ నెట్ వర్క్ పైనైనా ఈ ఫోన్ చేస్తుంది.96 గంటల బ్యాటరీ లైఫ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ధనిక వర్గాలు మాత్రమే సొంతం చేసుకోగలిగే ఈ ఫోన్ ధర అక్షరాల రూ.1,00,192

ఖరీదైన గాడ్జెట్‌లు
మ్యాక్‌బుక్ ఎయిర్ సుప్రీం ఫైర్ ఎడిషన్ (Macbook Air SUPREME FIRE Edition): ఈ ల్యాపీ బరువు రెండు కిలలో ఆరు వందల గ్రాములు ఉంటుంది. ధర రూ. 1,71,59,610.

ఖరీదైన గాడ్జెట్‌లు
ఐఫోన్ 4ఎస్ ఎలైట్ గోల్డ్ : డిజైనర్: స్టువర్ట్ హ్యూగ్స్, డిజైనింగ్‌లో భాగంగా అత్యంత ఖరీదైన వజ్రాలతో పాటుబంగారాన్ని వినియోగించారు. ధర: 46,80,00,000.

ఖరీదైన గాడ్జెట్‌లు
ఐప్యాడ్ 2 గోల్డ్ హిస్టరీ ఎడిషన్ : డిజైనర్: స్టువర్ట్ హ్యూగ్స్, డిజైనింగ్‌లో భాగంగా అత్యంత ఖరీదైన వజ్రాలతో పాటు బంగారాన్ని వినియోగించారు. ధర రూ.39,00,00,000

ఖరీదైన గాడ్జెట్‌లు
24 క్యారెట్ గోల్డ్ యూఎస్బీ డ్రైవ్ : స్వచ్చమైన 24క్యారెట్ గోల్డ్ బంగారంతో ఈ యూఎస్బీ డ్రైవ్‌ను రూపందించారు. 4జీబి ఇంకా 32జీబి వేరియంట్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్ లభ్యమవుతోంది. ధర రూ. 42,000.

ఖరీదైన గాడ్జెట్‌లు
ఐపోడ్ టచ్ 24 క్యారెట్ గోల్డ్ సుప్రీమ్ ఫైర్ ఎడిషన్ : ధర రూ.1,63,79,610

ఖరీదైన గాడ్జెట్‌లు
నింటెండో వై సుప్రీమ్ : ఈ ప్రత్యేక గేమింగ్ స్టేషన్ రూపకల్పనలో భాగంగా 2,500 గ్రాములు బంగారాన్ని వినియోగించారు. ధర రూ. 2,33,99,610

ఖరీదైన గాడ్జెట్‌లు
సోనీ పీఎస్3 సుప్రీమ్ : ఈ ప్రత్యేకమైన గేమింగ్ కన్సోల్ రూపకల్పనలో భాగంగా 1600 గ్రాముల 22 క్యారెట్ బంగారంతో పాటు విలువైన వజ్రాలను ఉపయోగించారు. ధర రూ.1,55,99,610

ఖరీదైన గాడ్జెట్‌లు
బ్యాంగ్ & వోల్యుఫ్సన్ బియోసౌండ్ 24 క్యారట్ గోల్డ్ & డైమండ్ ఎడిషన్
ఈ ప్రత్యేకమైన సౌండ్ బాక్సుల రూపకల్పనలో భాగంగా 32కిలో గ్రాములు 24 క్యారెట్ క్వాలిటీ బంగారాన్ని ఉపయోగించారు. ధర రూ.9,36,00,000

ఖరీదైన గాడ్జెట్‌లు
24కే గోల్డ్ క్యాండీ


Click it and Unblock the Notifications








