గేమ్స్ వన్‌ఇండియాలో ‘షాడో కింగ్స్’.. త్వరలో

Posted By:

 గేమ్స్ వన్‌ఇండియాలో ‘షాడో కింగ్స్’.. త్వరలో

ఆధునిక యువత వినోదాత్మక అవసరాలను తీర్చటంలో ఇంటర్నెట్ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. నేటి యువత ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్‌ను ఇష్టపడుతున్నారు. కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు కుర్రకారు గేమింగ్ సైట్‌లలో షికారు చేస్తున్నారు. నెటిజనులకు అత్యుత్తమ ఆన్‌లైన్ గేమింగ్ అనుభూతులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ‘గేమ్స్.వన్‌ఇండియా.కామ్’ (games.oneindia.com) చక్కటి కాలక్షేపంతో ఉపయుక్తమైన విజ్ఞానాన్ని చేరువ చేసే ఆన్‌లైన్ గేమ్‌లను అందిస్తోంది. ప్రస్తుతం వన్‌ఇండియా గేమ్స్ వెబ్‌సైట్‌లో బిగ్ ఫార్మ్ (Big Farm)  , ఎంపైర్ (Empire)  గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు ఈ గేమ్‌లను ఉచితంగా ఆడవచ్చు.

 గేమ్స్ వన్‌ఇండియాలో ‘షాడో కింగ్స్’.. త్వరలో

త్వరలో షాడో కింగ్స్

గుడ్ గేమ్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన సరికొత్త ఫాంటసీ గేమ్ షాడో కింగ్స్ (Shadow Kings) అతిత్వరలో గేమ్స్.వన్‌ఇండియా.కామ్‌లో లభ్యం కానుంది. ఈ ఆగష్టులో ఇంటర్నెట్ ప్రపంచానికి పరిచయం కాబోతున్న ఉచిత ఫాంటసీ ఆన్‌లైన్ గేమ్ షాడో కింగ్స్ మొబైల్ డివైస్‌లతో పాటు అన్ని వెబ్ బ్రౌజర్‌లను సపోర్ట్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Goodgame Studios Announces Shadow kings play on Games Oneindia. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot