ఒకే ఒక్క క్లిక్‌తో గూగుల్ '+1 బటన్'ని స్నేహితులకు రికమెండ్ చేయండి

By Super
|

Google +1 Button

శాన్ ఫ్రాన్సిక్కో: మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ట్విట్టర్ తన కొత్త ఫీచర్ 'ఫాలో బటన్' విడుదల చేసిన వెంటనే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన కొత్తగా రూపోందించినటువంటి '+1 బటన్' ని ప్రవేశపెట్టడం జరిగింది. గూగుల్ ఈ కొత్త ఫీచర్‌‌ని ప్రవేశపెట్టడానికి కారణం సెర్చ్ ఇంజన్‌లో వచ్చేటటువంటి రిజల్ట్స్ యూజర్స్‌కి మరింత బెటర్‌గా ఉండే విధంగా చేయడం కోసమేనని గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ స్కెమ్‌డిట్ వెల్లడించారు.

గూగుల్ ఈ '+1 బటన్' కాన్సెప్ట్‌ని మార్చి2011లో ప్రవేశపెట్టింది. ఇది మాత్రమే కాకుండా '+1 బటన్' ని థార్డ్ పార్టీ వెబ్ సైట్స్‌లలో కూడా ఇంట్రిగ్రేట్ చేసుకోవచ్చు. గూగుల్ సొంత ప్రోడక్ట్స్ అయినటువంటి ఆండ్రాయిడ్ మార్కెట్, బ్లాగర్, యు ట్యూబ్, ప్రోడక్ట్ సెర్చ్ లాంటి వాటిల్లో కూడా ఈ ఫీచర్‌ని షేర్ చేసుకునే విధానాన్ని రూపోందించడం జరిగింది. వీటితో పాటు వెబ్ సైట్స్ రూటన్ టొమోటోస్, ది హాఫ్పింగ్ పోస్ట్, బెస్ట బై, టెక్ క్రంచ్, రీయూటర్స్ లాంటి వెబ్ సైట్స్‌లలో '+1 బటన్' ఫీచర్‌ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది.

Google + 1 (ప్లస్ ఒన్) బటన్ గురించిన సమాచారం

గూగుల్ బ్లాగ్‌లో '+1 బటన్' కి సంబంధించిన విడుదల సమాచారాన్ని ఈరోజే ఉంచడం జరగుతుందని వెల్లడించారు. దీనిని మీరు ఒకే ఒక్క సింగిల్ క్లిక్‌తోటి మీ స్నేహితులకు, మీతో పరిచయం ఉన్న అందరికి రికమెండ్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సెర్చ్ రిజల్ట్స్‌లో సెర్చ్ చేసినప్పుడు '+1 బటన్' ని చూడోచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X