Home
News

ICC క్రికెట్ ప్రపంచ కప్ కోసం తాజా అప్డేట్ లతో గూగుల్&యూట్యూబ్

2019 లో జరుగుతున్న ICC క్రికెట్ ప్రపంచ కప్తో తాజాగా ఉండటానికి దాని సెర్చ్(శోధన) ప్లాట్ఫాం మరియు అసిస్టెంట్లకు గూగుల్ అనేక క్రొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త లక్షణాలు ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, మరాఠీ మరియు ఉర్దూ భాషలలో అందుబాటులో ఉన్నాయి.

google adds new features to its products to let users follow the icc cricket world cup

గూగుల్ సెర్చ్ లో సంస్థ దాని వినియోగదారులను టోర్నమెంట్ పట్టిక, గణాంకాలు మరియు 'ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్' కోసం వెతికినప్పుడు రాబోయే మ్యాచ్ల గురించి వివరాలను అందిస్తుంది. వినియోగదారులు 'ఇండియా క్రికెట్ జట్టు' వంటి పదాలను శోధించడం ద్వారా నిర్దిష్ట బృందాలు గురించి వివరాలను పొందవచ్చు.దీని వలన వారికి తాజా వార్తలు, లైనప్ లు మరియు నిర్దిష్ట జట్టు గెలవడానికి గల సంభావ్యతలను అందిస్తుంది.

లైవ్  మ్యాచ్ చూడలేకపోతే:

లైవ్ మ్యాచ్ చూడలేకపోతే:

మీరు ప్రత్యక్ష ప్రసారాలను చూడలేకపోతే మ్యాచ్ల యొక్క తాజా సమాచారాన్ని కనుగొనడానికి గూగుల్ సెర్చ్ మీకు సహాయం చేస్తుంది. సంస్థ వినియోగదారులు చిన్న చిన్న వీడియో క్లిప్ లను ఉత్సాహభరితమైన లక్షణాలతో చూడగలరు మరియు నేరుగా సెర్చ్ విండోలో ఇంగ్లీష్ మరియు హిందీలలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా చదవగలరు.

మ్యాచ్ అప్డేట్ నోటిఫికేషన్స్ :

మ్యాచ్ అప్డేట్ నోటిఫికేషన్స్ :

వినియోగదారులకు గూగుల్ వారి హోమ్ స్క్రీన్లలో మ్యాచ్ అప్డేట్ ను పుష్ నోటిఫికేషన్ల ద్వారా పంపుతుంది. ఇది మొబైల్ బ్రౌజర్లలో లేదా ఆండ్రాయిడ్ గూగుల్ యాప్ నుండి సెర్చ్ ద్వారా వారి స్మార్ట్ ఫోన్ లలోని రియల్-టైమ్ స్కోర్లను చూడడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత మ్యాచ్ లో బాగా ఆడిన ఆటగాడు, ప్రదర్శనలో ఉత్తమంగా ఉన్న ఆటగాళ్లు, కీ క్షణాలు మరియు ఎంపిక చేసుకునే ప్రసార భాగస్వాముల నుండి వీడియో రికార్ప్స్ వంటి మ్యాచ్ సారాంశాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

కొత్త అప్డేట్స్:

కొత్త అప్డేట్స్:

గూగుల్ అసిస్టెంట్ మరిన్ని కొత్త కొత్త అప్డేట్ లను అబిమానులకు అందిస్తోంది. వినియోగదారులు వారి అభిమాన బృందం(జట్టు) ఆట ఆడుతున్నప్పుడు సిక్స్(ఆరు రన్లు)కొట్టినప్పుడు లేదా ఆటగాడిని రన్ అవుట్ చేసినప్పుడు మీకు నోటిఫికెషన్స్ ద్వారా తెలియజేయడం వంటి మ్యాచ్ అప్డేట్ లను అందిస్తున్నారు.ఇది కూడా జట్టు లేదా ఆటగాడి గురించి ఆసక్తికరమైన గణాంకాలను మరియు విషయాలను అడగడానికి లేదా జట్టు లేదా ఆటగాడి యొక్క ర్యాంక్లపై తాజా గణాంకాలు పొందడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

యూట్యూబ్ :

యూట్యూబ్ :

ICC యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వినియోగదారులు ప్రతి మ్యాచ్ యొక్క హైలైట్స్ లను పొందవచ్చు.యూట్యూబ్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లు తెర వెనుక సీన్స్ ఇంటర్వూస్,డ్రెస్సింగ్ రూమ్ లో ఫన్నీ సీన్స్,సెలబ్రేషన్స్ మరియు నెట్ ప్రాక్టీస్ వంటివి కూడా వారి సంబంధిత ఛానళ్ళలో చూడవచ్చు.

Best Mobiles in India

English summary
google adds new features to its products to let users follow the icc cricket world cup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X